Home / Tag Archives: CM KCR (page 63)

Tag Archives: CM KCR

కేసీఆర్ మానవీయ బడ్జెట్..!!

తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ ను జాగ్రత్తగా గమనిస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ లోని మానవతా కోణం చాలా స్పష్టంగా కనపడుతుంది . రాష్ట్రంలో అన్ని వర్గాల పేద ప్రజల సంక్షేమం, ఎక్కువ శాతం మంది రైతుల మేలును కాంక్షించి ఆయన ఈ బడ్జెట్ కు ప్రాణం పోసినట్లుగా అర్ధమవుతుంది . కీలకమైన ఏ ఒక్క …

Read More »

ఇది సంపూర్ణ బడ్జెట్‌..!!

బంగారు తెలంగాణ సాకారం చేసే దిశగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్ర‌తిబింబించేలా బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న జ‌ర‌గిందని, ఇది సంపూర్ణ బడ్జెట్ అని గృహ నిర్మాణ‌,న్యాయ‌,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. బ‌డ్జెట్ వాస్త‌విక కోణంలో ఉంద‌న్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ఈ బ‌డ్జెట్ కేటాయింపులు ఉన్నాయ‌ని మంత్రి ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. తాను నిర్వ‌హిస్తున్న‌ గృహ నిర్మాణ‌, దేవాదాయ‌,న్యాయ శాఖ‌ల‌కు బ‌డ్జెట్ కేటాయింపులు చేసినందుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ …

Read More »

2018-19 బడ్జెట్.. సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..?

ఇవాళ శాసన సభలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ 2018-19సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.అయితే మొత్తం బడ్జెట్‌ రూ.1,74,453కోట్లు,రెవెన్యూ వ్యయం.. రూ.1,25,454 కోట్లు,రెవెన్యూ మిగులు రూ.5,520కోట్లు, రాష్ట్ర ఆదాయం రూ.73,751కోట్లు,కేంద్రం వాటా రూ.29,041కోట్లుగా ఉంది . SEE ALSO :తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19..పూర్తి వివరాలు ఈ క్రమంలో బడ్జెట్ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ర్టానికి ఉన్న …

Read More »

కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ దేశానికే దిక్సూచి..మంత్రి ఈటల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికాసేపట్లో అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. అదేవిధంగా శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తికాగానే ఉభయసభలు ఈ నెల 18 వరకు వాయిదా పడనున్నాయి. see also :గుంటూరు వేదికగా..బాబును ఉతికి పారేసిన పవన్ కళ్యాణ్..!! కాగా ఇవాళ ఉదయం మంత్రి ఈట …

Read More »

తెలంగాణను కాపాడటమే కేసీఆర్ నీతి..!

అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలకు మరోసారి విశ్వరూపం చూపించారు . తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు . పద్నాలుగేళ్ళ పాటు ఎన్నో కష్టాలకోర్చి ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తనకు ఈ రాష్ట్రానికి ఒక దిశా నిర్దేశం చేసే బాధ్యత కూడా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు . ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి తెలంగాణకు నష్టం చేస్తామంటే చూస్తూ …

Read More »

రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే..కేసీఆర్

రైతులకు రూ.8 వేల పెట్టుబడి సాయం ఇవ్వనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..హోంగార్డులకు రూ. 20 వేల జీతం ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జీతాలను చూసి మహారాష్ట్రలోని హోంగార్డులు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడుతున్నారన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ సాయాన్ని మరింత పెంచుతామని..ఇప్పుడున్న రూ. 75 వేల నుంచి మరింత పెంచి నిరుపేద కుటుంబాల …

Read More »

ఫలించిన సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌..మంత్రి కేటీఆర్ కృషి..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహ‌ర‌చ‌న‌, రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌లు, చేనేత శాఖ మంత్రి కేటీఆర్ ఆచ‌ర‌ణ వ‌ల్ల చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు వ‌స్తున్నాయి. నేత‌న్న‌లు అధికంగా ఉండే సిరిసిల్లాలో అతిపెద్ద అప‌రెల్ హ‌బ్ ఏర్పాటు కానుంది.  సిరిసిల్ల ప్రాంతంలో 20 ఎకరాల్లో అపరల్ సూపర్ హబ్ ఏర్పాటుకు స‌చివాల‌యంలో ఒప్పందాలు మార్చుకున్న అనంత‌రం  మంత్రి కేటీఆర్ మాట్లాడ‌తుఊ తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నల జీవితాల్లో వెలుగులు చూడాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

Read More »

కాంగ్రెస్ దాడి..అసలు గుట్టు విప్పిన కేసీఆర్..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..నిన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై జరిగిన దాడి దురదృష్టకరం, బాధాకరం అన్నారు . కాంగ్రెస్ సభ్యులు అరాచకాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వంపై గత నాలుగేళ్ళ నుండి విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. see also :వారం రోజులుగా ”అమ‌రావ‌తిలో సీబీఐ మ‌కాం”..! కార‌ణం తెలిస్తే షాక్‌..!! నాలుగేళ్ల నుంచి శాంతిభద్రతలు …

Read More »

అసెంబ్లీ గౌరవాన్ని పెంచుతున్న సీఎం కేసీఆర్..!

తెలంగాణ అసెంబ్లీ గౌరవాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్లుగా ఎంతో హుందాగా ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ గవర్నర్ పై దాడికి దిగే ప్రయత్నం చేయడం ద్వారా అసెంబ్లీ గౌరవాన్ని మంట కలిపింది . నల్గొండ ఎమ్మెల్యే , మొదటి నుండి దుందుడుకుగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విసిరిన హెడ్ సెట్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి . గవర్నర్ నరసింహన్ కు తృటిలో …

Read More »

ఆ ఒక్క మాటతో కాంగ్రెస్ గాలి తీసిన హరీష్..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దాడిని ఉగ్రదాడితో పోల్చారు హరీష్. అయితే తాము ఉమ్మడి రాష్ట్రంలో చేసిన దాడి భగత్ సింగ్ పార్లమెంటు మీద చేసిన దాడితో పోల్చారు. కోమటిరెడ్డి చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు హరీష్ రావు. టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..మీకు అసెంబ్లీలో ఎంత సమయం అయినా ఇస్తాము. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat