Home / Tag Archives: CM KCR (page 57)

Tag Archives: CM KCR

కాళేశ్వరం – తెలంగాణ పాలిట ఆధునిక దేవాలయం

ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్ళక్రితం కనకదుర్గ వారధిని ప్రారంభించారు. అరకిలోమీటరు కూడా ఉండదు. ఇంతవరకూ పూర్తి కాలేదు. కానీ తెలంగాణాలో బహుళార్ధసాధక ప్రాజెక్ట్ కాళేశ్వరం మాత్రం దాదాపు పూర్తి కావచ్చింది. ప్రతి సోమవారాన్ని ‘కాళవారం’ అనలేదు. ముఖ్యమంత్రి వారానికోసారి ప్రాజెక్ట్ ఏరియా కు వెళ్లి రంకెలు వెయ్యడం లేదు. కాంట్రాక్టర్లను, కూలివారిని వేలుచూపి బెదిరించడం లేదు. హెచ్చరించడం లేదు…”ఏయ్ జానారెడ్డి… రాసుకో… 2017 మార్చి కల్లా నీటిని విడుదల చెయ్యకపోతే నాపేరు …

Read More »

చారిత్రక కాళేశ్వరంలో రికార్డుల మోత..!.

37 లక్షల ఎకరాలకు సాగునీరందించే మహా సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టనుంది.శనివారం ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగిన ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మాణ రంగ చరిత్రలో నిలిచిపోనున్నది.వచ్చే వానాకాలం నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి గాను ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన దిశా నిర్దేశం మేరకు పనులు అనూహ్య రీతిలో ఊపందుకున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ …

Read More »

కేసీఆర్ గురించి అప‌రిచితుడి మెస్‌జ్‌తో ఆశ్చ‌ర్య‌పోయిన కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి ఆయ‌న త‌న‌యుడు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఓ అప‌రిచితుడి నుంచి వ‌చ్చిన ఓ మెసేజ్ ఆశ్చ‌ర్యాన్ని గురి చేసింది. అందుకే త‌న సంతోషాన్ని పంచుకునేందుకు ట్విట్ట‌ర్ వేదిక‌గా దాన్ని అంద‌రికీ చేర‌వేశారు. ఇంత‌కీ అందులో ఏముందంటే…సర్కారీ దవాఖనల్లో ప్రసవించిన తల్లులకు అండగా, పసిబిడ్డ ఆరోగ్యానికి భరోసాగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌కు పెద్ద అనూహ్య స్పందన వస్తోంది. …

Read More »

ఏ.పీ.రంగారావు మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెడ్ క్రాస్‌ సొసైటీ మాజీ కార్యదర్శి, ప్రముఖ వైద్యుడు ఏపీ రంగారావు(75) మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. రంగారావు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేదలకు వైద్య సేవలందించడానికి, ప్రభుత్వ పరంగా వైద్య సేవలు పెంచడానికి ఏపీ రంగారావు బతికి ఉన్నంతకాలం సేవ చేశారని సీఎం కొనియాడారు. 1942 సెప్టెంబర్‌ 22వ తేదీన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం …

Read More »

అంబేద్కర్ బాటే సీఎం కేసీఆర్ బాట..మంత్రి హరీష్

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బాటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాట అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.బి.ఆర్. అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని ఆయన విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 3 …

Read More »

స్ఫూర్తి ప్రదాత.. డా. బీ.ఆర్.అంబేద్కర్..సీఎం కేసీఆర్

భారత రాజ్యంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేడ్కర్ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు . ఇవాళ (ఏప్రిల్-14) అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకుని భవిష్యత్ మార్గనిర్దేశం చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. అంబేడ్కర్ మిగతా దేశాలకు, భారతదేశానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి భారత సమాజ పురోగతికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారన్నారు. అంబేద్కర్ దూరదృష్టి, కాల్పనికత వల్లే …

Read More »

డిండి ఎత్తిపోతల పథకానికి ఆర్. విద్యాసాగర్ రావు పేరు..

ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు, సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటి రంగ నిపుణుడు   ఆర్. విద్యాసాగర్ రావు పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కొద్ది రోజుల్లోనే విద్యాసాగర్ రావు ప్రథమ వర్థంతి జరుగనున్ననేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఘన నివాళి అర్పించింది. ఇకపై ఈ ప్రాజెక్టును ‘‘ఆర్.విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతల పథకం’’గా …

Read More »

కేసీఆర్ తో చర్చలు జరపడం చాలా సంతోషంగా ఉంది..మాజీ ప్రధాని దేవెగౌడ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ బెంగుళూర్ లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా  జనతాదళ్ అధినేత హెచ్‌డీ దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్ నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై దేవెగౌడతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. అనంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తో దేశ …

Read More »

దేశ ప్రజల సమగ్ర అభివృద్దే మా లక్ష్య౦..సీఎం కేసీఆర్

మాది రాజకీయాల ఫ్రంట్ కాదని .. దేశప్రజల సమగ్ర అభివృద్దే మా లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇవాళ జనతాదళ్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమయ్యారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌కు దేవెగౌడ స్వయంగా ఎదురెల్లి స్వాగతం పలికారు.భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం  కోసం పోరాడిన సమయంలోనూ దేవెగౌడ మాకు మద్దతుగా నిలిచారన్నారు.తెలంగాణ ఉద్యమానికి …

Read More »

దేవెగౌడతో సీఎం కేసీఆర్‌ భేటీ..!!

మాజీ ప్రధాని, జనతాదళ్‌ (లౌకిక) పార్టీ జాతీయాధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం బెంగళూరులో భేటీ అయ్యారు. జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పు కోసం తాను ప్రతిపాదించిన కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుపై దేవెగౌడతో సీఎం కేసీఆర్‌ చర్చిస్తున్నారు. అంతకుముందు తన నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు దేవెగౌడ సాదరంగా ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్‌ వెంట ఎంపీలు వినోద్‌, సంతోష్‌, నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఉన్నారు. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat