ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో విద్యారంగాన్ని పటిష్టం చేయడానికి అనేక పథకాలు అమలు చేస్తున్నాం, అందులో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆడపిల్లలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇచ్చే పథకం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన పథకమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బాలికల పట్ల తల్లిదండ్రులు తీసుకునే సంరక్షణ ఈ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ద్వారా ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. …
Read More »ఆ విషయంలో కేసీఆర్ ని చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి.. వంచనపై గర్జనలో ఎమ్మెల్యే ఆర్కే..!
ముఖ్యమంత్రి చంద్రబాబు లక్షల కోట్ల దోపిడీని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు గమనించారనే ఆయన యూటర్న్ తీసుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వంచనపై గర్జన కార్యక్రమంలో ఆర్కే మాట్లాడుతూ నాడు ప్రత్యేక తెలంగాణ సాధనకు పోరాటం చేసిన వారిపై పెట్టిన కేసులను కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఎత్తివేశారని, చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా సంజీవినా అంటూ హేళనగా మాట్లాడి, తన లక్షల కోట్ల అవినీతి నుంచి …
Read More »కరుణానిధి అమర్ రహే అంటూ.. పిడికిలి బిగించిన సీఎం కేసీఆర్
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా కరుణానిధి అభిమానులు అయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్కేర్ వద్ద కలైంజర్ అంతిమ సంస్కారాలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.అయితే అంతకంటే ముందు అయన పార్థీవదేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో …
Read More »దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..మంత్రి కేటీఆర్
యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని, అభివృద్ధిలో సిరిసిల్ల అగ్రభాగాన ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో రైతులకు జీవిత బీమా పత్రాలను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు ధీమాగా ఉంటుందని ..సీఎం కేసీఆర్ స్వయాన రైతు కనుక రైతుబంధు, …
Read More »దేశంలోనే తొలి సీఎంగా కరుణానిధి..!
తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహనగరంలో కావేరీ ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతున్న మాజీ సీఎం,డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10గంటలకు మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ రోజు సాయంత్రం మెరీనా బీచ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ దగ్గర నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు పలువురు ప్రముఖులు ,సినీ రాజకీయ నేతలు కరుణానిధి భౌతికాయనికి నివాళులు …
Read More »రేపు చెన్నైకి సీఎం కేసీఆర్,చంద్రబాబు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రేపు చెన్నైలో జరిగే కరుణానిధి అంత్యక్రియలకు హాజరు కానున్నారు.తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి గత కొద్దిసేపటి క్రితమే మరణించిన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా అయన మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత రాజకీయ రంగానికి కరుణానిధి మృతి తీరని లోటు …
Read More »కేసిఆర్ పాలన గురించి ప్రధాని, రాష్ట్రపతి కొనియాడుతున్నారు
వ్యవసాయాన్ని పండగ చేయాలి, రైతును రాజు చేయాలన్న సంకల్పంతో సిఎం కేసిఆర్ గత నాలుగేళ్లలో అనేక రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, వాటి ఫలితాలు రైతులకు అందుతున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు నేడు దేశం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షిస్తున్నాయన్నారు. వరంగల్ రూరల్ జిల్లా, దుగ్గొండి మండలం, తిమ్మంపేట గ్రామంలో రైతుబీమా …
Read More »బీసీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు శుభవార్త తెలిపింది.రాష్ట్రంలోని బీసీల కోసం కొత్తగా 119 గురుకుల సంక్షేమ పాఠశాలలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న విద్యా సంవత్సరం (2018-19) నుంచి వీటిని ప్రారంభించనున్నట్టు అందులో తెలిపారు. ఇప్పటికే ఉన్న బీసీ, ఇతర సంక్షేమ గురుకులాలకు అదనంగా బీసీలకు ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకులాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన …
Read More »అర్హులైన ప్రతి రైతుకి రైతు బీమా..!!
అర్హులైన ప్రతి రైతుకి రైతు బీమా అందే విధంగా చూడాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకుని సమన్వయంతో రైతు బీమా పథకాన్ని సక్సెస్ చేయాలని సూచించారు. ఈ మేరకు మంత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో జడ్చర్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో రైతు బీమా పథకం మీద సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ …
Read More »ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ ఎందుకు కలిశారంటే..?
బిసి, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ చేసిన రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందేలా చొరవ చూపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్రమోడిని కోరారు. తెలంగాణ స్థానిక యువకులకు ఉద్యోగవకాశాల్లో ప్రాధాన్యం లభించేందుకు ఏర్పాటు చేసుకున్న జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని, హైకోర్టును తక్షణం విభజించాలని కోరారు. ఈ రెండు జరగనిదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పరిపూర్ణం కానట్లేనని …
Read More »