Home / Tag Archives: CM KCR (page 17)

Tag Archives: CM KCR

రైతుబంధు రాని రైతులు వెంటనే ఏఈఓలను సంప్రదించాలి

తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు రాని రైతులు వెంటనే ఏఈఓలను సంప్రదించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు అందాయని ఆయన తెలిపారు. 60.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7360.41 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. రైతుబంధు సొమ్మును బాకీల కింద బ్యాంకర్లు జమ చేసుకోవద్దని సూచించారు. జమ చేసుకున్న బ్యాంకులు తిరిగి వెంటనే రైతులకు అందజేయాలని అన్నారు. రైతులకు పెట్టుబడి …

Read More »

దుండిగల్‘ను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా-ఎమ్మెల్యే కెపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై మున్సిపల్ కార్యాలయం వద్ద స్థానిక చైర్మన్ సుంకరి కృష్ణ వేణి కృష్ణ గారి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో గండిమైసమ్మ జంక్షన్ అభివృద్ధి, మల్లంపేట్, భౌరంపేట్ గ్రామాల్లో వర్షపు నీటి కాలువల ఏర్పాటుకు సర్వే, …

Read More »

సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి ఫోన్ … ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఇవాళ ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, ఎస్టీటీ ఆదేశాలపై సీఎం కేసీఆర్‌తో ఆయన చర్చించినట్లు తెలిసింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతానికి కృష్ణాబోర్డు బృందాన్ని పంపుతాం. పనులు జరుగుతున్నాయో.? లేదో.? కమిటీ పరిశీలిస్తుందని సీఎంతో కేంద్ర మంత్రి షెకావత్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య పలు అంశాలపైనా వీరు చర్చించినట్లు సమాచారం. అనుమతి …

Read More »

తెలంగాణలో అర్చకుల వేతనాలకు నిధులు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం నిధులు విడుదలయ్యాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

Read More »

సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు

సోమవారం వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌ర్యటన సంద‌ర్భంగా ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా స‌మ‌గ్ర అభివృద్ధికి, సంక్షేమానికి వ‌రాల‌ను ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వ‌రంగ‌ల్ జిల్లాను విద్యా, వైద్య‌, ఐటీ, వ్యవసా‌, పారిశ్రామిక‌ రంగాల్లో మ‌రింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న సీఎంకు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ప్రజల ప‌క్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాభిప్రాయం మేర‌కు వ‌రంగ‌ల్ …

Read More »

జయశంకర్ సార్ ను స్మరించుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం కృషి చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా కార్యాచరణ కొనసాగిస్తున్నాం. సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని చెప్పారు. కొత్త రాష్ట్రామైన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే జయశంకర్ సార్ ఇచ్చే …

Read More »

వాసాల‌మ‌ర్రి స‌ర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌

తెలంగాణలోని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా తుర్క‌ప‌ల్లి మండ‌లం వాసాల‌మ‌ర్రి గ్రామ స‌ర్పంచ్ అంజ‌య్య‌తో రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు ఫోన్‌లో మాట్లాడారు. వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ ద‌త్త‌త తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నెల 22న సీఎం గ్రామ సంద‌ర్శ‌న‌కు వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ గ్రామ స‌ర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ రోజు ఊరంతా క‌లిసి సామూహిక భోజ‌నం చేద్దామ‌ని చెప్పారు. గ్రామ స‌భ …

Read More »

రేపు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ అత్యవసర భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన, శనివారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో లాక్ డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి.. తదితర అంశాల పై కేబినెట్ చర్చించనున్నది.

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp వివేకానంద్ కృషి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే గారిని కలిసేందుకు వివిధ ప్రాంతాల నుండి కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, నాయకులకు తన నివాసం వద్ద కార్యాలయంలో అందుబాటులో ఉంటూ స్వయంగా వారి సమస్యలను తెలుసుకుంటూ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు. అలాగే …

Read More »

తెలంగాణలో కూలీల‌కు క‌నీస వేత‌నం పెంపు..

తెలంగాణలో  రోజువారి కూలీల‌కు క‌నీస వేత‌నాన్ని పెంచుతూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కూలీల‌కు రోజువారి క‌నీస వేత‌నం రూ. 300 నుంచి రూ. 390కి పెంచారు. క‌న్సాలిడేటెడ్ పే వ‌ర్క‌ర్ల వేత‌నం రూ. 8 వేల నుంచి రూ. 10,400కు పెంచారు. పార్ట్‌టైమ్ వ‌ర్క‌ర్ల వేత‌నం రూ. 4 వేల నుంచి రూ. 5,200కు పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులిచ్చింది. పెంచిన క‌నీస వేత‌నం ఈ ఏడాది జూన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat