బీజేపీని గద్దె దించడమే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దసరా పండుగ రోజేనే జాతీయ పార్టీ పేరు ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్‌లో మంత్రులు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. జాతీయ పార్టీకి బీఆర్‌ఎస్‌తో పాటు పలు పేర్లను పరిశీలిస్తున్నామని, విజయదశమి రోజున మధ్యాహ్నం 1.19కి …
Read More »నల్లగొండలో ప్రజా ఆశీర్వాదసభకు పోటెత్తిన జనప్రవాహం…..
నల్లగొండలో జరిగిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాదసభ జనఉప్పెనను తలపించింది. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపుగా 4 లక్షల మంది హాజరైన ఈ సభ నల్లగొండ చరిత్రలో అతిపెద్దదిగా నిలిచిపోనున్నది. 40 ఎకరాల్లో సభను ఏర్పాటు చేయగా.. నీలగిరి ప్రజలు నీరాజనం పట్టారు. సభాస్థలితో పాటు చుట్టుపక్కల పరిసరాలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. సభ పక్కనే ఉన్న అద్దంకి-నార్కట్‌పల్లి హైవే జనంతో రెండు కిలోమీటర్ల మేర కిటకిటలాడింది. ప్రజా ఆశీర్వాదసభకు పోటెత్తిన జనప్రవాహం.. …
Read More »మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని ప్రజలు చెబుతున్నారు
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభా వేదికపై సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ శాసనసభ రద్దుపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి,ఇలాంటి వార్తలు రాయడం సరికాదని తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.2018-19లో ఆర్థిక ప్రగతి 17.83 శాతంగా ఉందన్నకేసీఆర్, 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ. …
Read More »రైతుబంధు తెలంగాణ రైతు ఆత్మగౌరవానికి నిదర్శనం..సీఎం కేసీఆర్
రైతుబంధు పథకం తెలంగాణ రైతు ఆత్మగౌరవానికి నిదర్శనం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భారతదేశంలోనే ఇవాళ సువర్ణ అధ్యాయమని చెప్పారు .కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అప్పుల కోసం బ్యాంకులు, వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేపట్టిన ఈ రైతు బంధు పథకం ప్రపంచానికే తలమానికంగా అభివర్ణించారు. వానాకాలంలో పంట …
Read More »