ఏపీ సీఎం జగన్ ప్రజారంజక పాలనపై ప్రతిపక్ష బీజేపీ పార్టీ అధినేత ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ నెల్లూరులో వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. ముందుగా రైతులందరికీ ప్రతి ఏటా రూ.12,500/- అందిస్తానని ప్రకటించిన సీఎం జగన్ ఇప్పుడు ఆ మొత్తానికి ఇంకో వేయి రూపాయలు పెంచి మొత్తం రూ.13,5000/- ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి …
Read More »ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ మరో వరం…!
ఏపీయస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. ఏపీ సీఎం జగన్ లక్షలాది మంది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన సంగతి తెలిసిందే. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జగన్ సర్కార్ ముందడుగు వేసింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక నుంచి ఏపీ ఆర్టీసీ కార్మికులు కార్పొరేషన్ ఉద్యోగులకు బదులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారు. ప‌్రభుత్వ …
Read More »సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం….!
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆశావర్కర్లకు వేతనాల పెంపు, పేదలకు సన్నబియ్యం, రైతన్నలకు పెట్టుబడిసాయం.. అమ్మఒడి పథకం కింద చదువుకునే పిల్లల తల్లులకు ప్రతి ఏటా రూ. 15,000/- ఇలా రోజుకో నిర్ణయం తీసుకుంటూ..దేశంలోనే బెస్ట్ సీఎంగా దూసుకుపోతున్నారు. ఏడాది పాటు సాగిన సుదీర్ఘ ప్రజా సంకల్పయాత్రలో వివిధ వర్గాల …
Read More »