ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. పర్యటనలో భాగంగా సీఎం జగన్ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ కానున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆయనను కోరనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో సీఎం …
Read More »సీఎం కేసీఆర్ చెప్పిన ఆ మాటకు సీఎం జగన్ ఫిదా..?
దేశంలో ఎక్కడ లేనివిధంగా తొలిసారిగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,అటు నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో అమలు కావాల్సిన హామీల గురించి,ఆస్తుల పంపకాలు,నీళ్లు నిధులు పంపకాలు,ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుండో ఉన్న పలు సమస్యల …
Read More »ముస్లిం సోదర సోదరీమణులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు
రంజాన్ పండగ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడునుత్యజించడం, మానవులకు సేవలాంటి సత్కార్యాల ద్వారా భగవంతుని స్మరణలో తరించే ఈ రంజాన్ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం ‘రంజాన్’, నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు అంశాలతో భగవంతునికి …
Read More »