ఎట్టకేలకు టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. 25 మంది సభ్యులతో కూడిన నూతన పాలకమండలికి ఏపీ కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపారు. ఆయన ఆమోదం తెలపడమే ఆలస్యం వెంటనే నూతన పాలక మండలి సభ్యుల వివరాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇప్పటివరకు ఛైర్మన్ సహా 15 మంది సభ్యులు ఉండగా, ఇకపై 25 మంది …
Read More »అన్న క్యాంటీన్లలో భారీ అవినీతి…తేల్చిచెప్పిన నిపుణుల కమిటీ…?
ఏపీలో గత కొద్ది రోజులుగా అన్న క్యాంటీన్లను మూసివేసారంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేష్‌లతో సహా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బాబు సర్కార్ రాష్ట్రమంతటా అన్నక్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఈ అన్న క్యాంటీన్ల నిర్మాణంలో టీడీపీ పెద్దలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ అన్నక్యాంటీన్లలో జరిగిన అవినీతి బాగోతాలపై …
Read More »దశలవారీగా మద్యం అడుగులు..వైయస్ జగన్ ట్వీట్…!
మాట తప్పని, మడమ తిప్పని నైజం వైయస్ కుటుంబానిది అని వైయస్ తనయుడు సీఎం జగన్ నిరూపిస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో మద్యం రక్కసికి బలైపోయిన కుటుంబాల గోడును విన్న జగన్ అధికారంలోకి రాగానే నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలో దళల వారీగా సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని, లక్షలాది మహిళల కన్నీళ్లు తుడుస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం మద్యనిషేధంపై ముందడుగు వేస్తున్నారు సీఎం జగన్. తొలుత గ్రామాల్లో కుటుంబాల బతుకులను …
Read More »వన మహోత్సవాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్…!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 70 వ వనమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంంభించారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా…అడవుల పెంనకమే లక్ష్యంగా చేపట్టిన ఈ వన మహోత్సవ కార్యక్రమం లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో విద్యార్థులతో కలిసి సీఎం జగన్ మొక్కలు నాటారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను ప్రారంభించారు. …
Read More »టీటీడీ బోర్ట్ మెంబర్స్ సంఖ్యను 25కు పెంచుతూ ఆర్టినెన్స్…!
మరో కొద్ది రోజుల్లో టీటీడీ బోర్డ్ పూర్తి స్థాయిలో కొలువు దీరనుంది. ఇప్పటికే టీటీడీ బోర్డ్ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా టీటీడీ బోర్డ్ సభ్యుల నియామకం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. ఈసారి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు మెంబర్ పదవి కోసం చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. దీంతో టీటీడీ బోర్డ్ మెంబర్స్ సంఖ్యను 25కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్్ణు …
Read More »ఛీఛీ…ఇంత దిగజారుడు ప్రచారమా…ఎల్లో బ్యాచ్ మారదా..!
నారా వారి పుత్రరత్నం లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై అబద్దపు ప్రచారం చేయిస్తూ రోజు రోజుకీ దిగజారిపోతున్నాడు. పెయిడ్ ఆర్టిస్టులతో సీఎం జగన్‌ను, వైసీపీ మంత్రులను తిట్టించి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయించి, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు లోకేష్ సోషల్ మీడియా టీమ్ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ అవుతున్నాయి. ఇటీవల వరదల నేపథ్యంలో శేఖర్ చౌదరి అనే టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో …
Read More »పోలవరంపై సీఎం జగన్ సంచలన నిర్ణయం… ఇక చంద్రబాబు, లోకేష్, ఉమాలకు చుక్కలే…!
పోలవరం విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో సీఈ సుధాకర్ బాబును నియమించారు. ప్రస్తుతం ఈ బదిలీ వ్యవహారం ఏపీ రాజకీయ, ఇంజనీరింగ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైయస్ హయాం నుంచి పోలవరం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న వెంకటేశ్వరరావును తప్పించడానికి గల కారణాలు బయటకు వచ్చాయి. ఇటీవల పోలవరం ప్రాజక్ట్‌పై …
Read More »“సాహో” మూవీ టికెట్ల ధరల పెంపుపై సీఎం జగన్ ఏమన్నారో తెలుసా..!
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో మూవీ క్రేజీ వరల్డ్ వైడ్‌గా ఊపేస్తోంది. అభిమానులు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సాహో మూవీ ఆగస్టు 30న విడుదల అవుతుంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ఫస్ట్‌డే ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్‌డేనే వరల్డ్‌వైడ్‌గా 100 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని సిని క్రిటిక్స్ అంటున్నారు. అయితే భారీ సినిమాలకు తొలి రోజు …
Read More »ఇక అమరావతిపై ఆశలు వదులుకోవాల్సిందే… బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు…!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆశలు వదులుకోవాల్సిందేనని.. ఇక నవ్యాంధ్రకు నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ..బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే సీఎం జగన్ ఏపీలో అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో అమరావతిని నుంచి వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలిస్తుందంటూ టీడీపీ , ఎల్లోమీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. కానీ సీఎం జగన్ మాత్రం అమరావతిని అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్‌గా కొనసాగిస్తూనే…మరొకొన్ని నగరాలను ఇండస్ట్రియల్, ఐటీ …
Read More »రేపు ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ కేంద్ర మంత్రి అమిత్‌షాతో భేటీ… !
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపుఅనగా 26 వ తేదీన ఢిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరుతారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అమిత్ షాతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ …
Read More »