ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, వైయస్ అభిమానులు ఆయన బర్త్‌డే వేడుకలను అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. ఇవాళ సీఎం జగన్‌కు ప్రధాని మోదీ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు, ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విటర్ ద్వారా సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ …
Read More »జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఏపీలో మూడు రాజధానుల ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న వేళ..జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అధికార వికేంద్రీకరణ దిశగా 13 జిల్లాల ఏపీని 25 జిల్లాలుగా విభజించడానికి ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ విశాఖలో సీఎం జగన్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇక నుండి ఆంధ‌్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలు కాదు 25 జిల్లాలు అంటూ ఆసక్తికర వ్యాఖ‌్యలు చేశారు. భవిష్యత్తులో …
Read More »మూడు రాజధానుల ఏర్పాటుపై మైసూరారెడ్డి సంచలన వ్యాఖ్యలు…!
ఏపీ సీఎం జగన్ దక్షిణాఫ్రికా మోడల్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్‌లో సెక్రటేరియట్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తూ మూడు రాజధానులుగా డెవలప్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. మూడు రాజధానుల ప్రకటనపై లోకసత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, టీడీపీ ఎమ్మెల్యే గంటా, బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి, టీడీపీ నేత, మాజీమంత్రి కొండ్రు మురళీ తదితరులు స్వాగతించగా, …
Read More »కర్నూలు మాజీ ఎంపీ బుట్టారేణుక సంచలన వ్యాఖ్యలు..!
కర్నూలు మాజీ ఎంపీ బుట్టారేణుక..ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన రేణుక..ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. 2014 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బుట్టా రేణుకకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో జగన్ ఎంతో మంది సీనియర్లు ఉన్నా పక్కనపెట్టి కర్నూలు ఎంపీ టికెట్ బుట్టా రేణుకకు ఇచ్చాడు.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై …
Read More »పవన్‌కు షాక్…మరోసారి సీఎం జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే..!
జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సీఎం జగన్‌కు జై కొట్టారు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ సీఎం జగన్ దేవుడు అంటూ రాపాక ప్రశంసలు కురిపించారు. అంతే కాదు ఆటో , క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం ప్రకటించి ఆ మేరకు నిధులు విడుదల చేసిన సందర్భంగా రాపాక స్వయంగా సీఎం …
Read More »చారిత్రాత్మాక దిశ చట్టం తీసుకువచ్చిన సీఎం జగన్‌పై సినీ ప్రముఖుల ప్రశంసలు…!
దిశ ఘటన నేపథ్యంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లో ఉరిశిక్ష పడేలా జగన్ సర్కార్ దిశ బిల్లును తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. దిశ చట్టం తీసుకువచ్చిన సీఎం జగన్‌పై దిశ కుటుంబసభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, కృష్ణంరాజు, పూరీ జగన్నాథ్, జయసుధ,నాగచైతన్య, సుద్దాల అశోక్ తేజ వంటి సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. మహిళా సోదరిమణులకు,లైంగిక వేధింపులకు …
Read More »సిమ్స్ భరత్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా సీఎం జగన్ బర్త్‌డే వేడుకలు..!
డిసెంబర్ 21.. వైయస్ అభిమానులకు పండుగ రోజు. ఆ రోజు ఏపీ ముఖ్యమంత్రి, జననేత జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే. జననేత జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిపేందుకు వైసీపీ శ్రేణులు సిద్దమవుతున్నాయి. . కాగా జననేత జన్మదిన వేడుకలకు రాజధాని విజయవాడ నగరం ముస్తాబు అవుతోంది. సిమ్స్ కాలేజీ అధినేత బి. భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో జననేత జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే సంబురాలు అంబురాన్ని తాకేలా …
Read More »అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్..మరోసారి బాబుకు చుక్కలు చూపించిన సీఎం జగన్..!
సినిమాల్లో చూడప్పా సిద్ధప్పా..లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా…అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో..పాలిటిక్స్‌లో కళ్లు పెద్దవి చూస్తే భయపడిపోతామా అంటూ అసెంబ్లీలో చంద్రబాబుకు సీఎం జగన్ వార్నింగ్ ఇస్తూ కొట్టిన డైలాగ్ అంతే పాపులర్ అయింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాల్లోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఓ దశలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు …
Read More »ఎల్లోమీడియాకు, బాబుకు కలిపి గడ్డిపెట్టిన సీఎం జగన్..!
టీడీపీ అధినేత చంద్రబాబు గారి ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం గురించి చెప్పన్కర్లేదు..ఇంగ్లీషులో ఫ్లూయెంట్‌గా మాట్లాడడం రాకపోయినా..అనవసర బిల్డప్ కోసం తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడుతూ..బాబుగారు నవ్వులపాలవుతుంటారు. వాట్ ఐయామ్ సేయింగ్..మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ..మోదీ గివ్ మట్టీ నీళ్లు…ఇలాంటి ఆణిముత్యాలు బాబుగారి నోట అలవోకగా జారుతుంటాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మావాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు..ఆ సమయంలో ఆ వాయిస్ ఫ్యాబ్రికేటేడ్ అంటూ చంద్రబాబు బుకాయిస్తే.. …
Read More »అసెంబ్లీలో సీఎం జగన్, అచ్చెన్నాయుడుల మధ్య వెల్లివిరిసిన ఆప్యాయత..!
ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్, మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మధ్య ఉన్న రాజకీయ వైరం అంతా ఇంతా కాదు. సభలో 11 సీబీఐ కేసులు, లక్ష కోట్ల అవినీతి అంటూ అచ్చెన్నాయుడు పెద్ద నోరు వేసుకుని రంకెలు వేస్తుంటే..అచ్చెం కూర్చో కూర్చో అంటూ ఆంబోతులా పర్సనాలిటీ పెంచడం కాదు..కాస్త బుద్ది ఉండాలని అంతే ఘాటుగా జగన్ కూడా రియాక్ట్ అవుతుంటారు. తాజాగా నిప్పు, ఉప్పులా ఉన్న …
Read More »