జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యవహార శైలి అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారింది. ఒకపక్క పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై విమర్శల మీద విమర్శలు చేస్తూ ఏకంగా యుద్ధమే చేస్తున్నాడు. మరోవైపు రాపాక మాత్రం ఛాన్స్ దొరికితే చాలు సీఎం జగన్‌పై ప్రశంసలు కురుస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. గతంలో నిండు అసెంబ్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రాపాక మాట్లాడుతూ ఏకంగా సీఎం …
Read More »విజయవాడలో సిమ్స్ భరత్ రెడ్డి ఆధ్వర్యంలో కన్నులపండుగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు..!
బెజవాడ కృష్ణా నదీ తీరం జై జగన్ నినాదాలతో మార్మోగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు విజయవాడలో కృష్ణా నదీతీరాన పద్మావతి ఘాట్‌లో రెండు రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి. స్విమ్స్ విద్యాసంస్థల అధినేత బి. భరత్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ బర్త్‌డే వేడుకలు ఆద్యంతం కన్నులపండుగగా సాగాయి. గురువారం సాయంత్రం రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, …
Read More »