ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి CM అభ్యర్థిగా పవన్ను ప్రకటించాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ‘ఇవాళ APకి వస్తున్న JP.నడ్డా దీనిపై ప్రకటన చేయాలి. ఈ ప్రకటనతో ఇరు పార్టీల బంధం బలపడి.. ప్రజల మద్దతు మరింత లభిస్తుంది. పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వ అవినీతి, అసమర్థతను నడ్డా ప్రస్తావించాలి. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. జగన్ పాలనను BJP కేంద్ర …
Read More »ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..?
ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..? అవును, ఇప్పుడు ఇదే న్యూస్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. అయితే, ఏపీలో సీబీఐ జేడీగా విధులు నిర్వహించిన లక్ష్మీ నారాయణ ముంబై అడిషనల్ డీజీపీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పట్నుంచి లక్ష్మీ నారాయణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ పలు వార్తా పత్రికలు కథనాలను ప్రచురించాయి. అందరూ భావించినట్టే లక్ష్మీ నారాయణ తన …
Read More »