టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి పద్నాలుగు వేల పరుగులను సాధించిన ఆటగాడిగా పేరు లిఖించుకున్నాడు. కివీస్ తో జరుగుతున్న ఐదో టీ20లో ముప్పై ఒకటి వ్యక్తిగత పరుగుల దగ్గర రోహిత్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. దీంతో పద్నాలుగు వేల పరుగులను పూర్తి చేసిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డును లిఖించుకున్నాడు. అయితే అత్యధిక పరుగులు …
Read More »100కోట్ల క్లబ్ లో దబంగ్ -3
బాలీవుడ్ కండల వీరుడు …స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా..ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మూవీ దబంగ్ -3.ఇటీవల విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వారాంతం..క్రిస్మస్ సెలవులు రావడంతో ఆరు రోజుల్లోనే రూ.100కోట్ల కలెక్షన్లను రాబట్టింది.గత మూవీలతో పోలిస్తే దబంగ్-3 కలెక్షన్లు చాలా వీకుగా ఉన్నట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇటు ఈ కలెక్షన్లు సల్మాన్ ఖాన్ …
Read More »వైసీపీ ఎమ్మెల్యే తండ్రి అరెస్టు..జగన్ చెప్పాడు కదా వినకపోతే అంతే
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన పార్టీలకు అతీతంగా జరుగుతోందని అనుకోవాలి. ఓ మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం రాయలసీమలో పేకాటక్లబ్ లపై దాడి చేసినప్పుడు అరెస్టు అయినవారిలో వైసీపీ ఎమ్మెల్యే తండ్రి కూడా ఉన్నారట. ఆయన పేరు రాయలేదు కాని ఇంతవరకు రాశారు.ఆయనతో పాటు ఇంజినీర్లు, ప్రొఫెసర్లు ఉన్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా జరిమానా విధించింది. ఇక చిత్తూరు జిల్లా పలమనేరులో పేకాట శిబిరాలపై దాడి …
Read More »