తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బిల్లులపై శాసనసభలో చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పదేళ్లు పొడగిస్తూ చేసిన రాజ్యాంగ సవరణకు, అభయహస్తం పథకం బిల్లుకు, మహిళాసంఘాల కో కాంట్రిబ్యూటరీ పింఛను రద్దు బిల్లుకు, శాసనసభ ఆమోదం తెలిపింది. జీఎస్టీ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. 29 కార్పోరేషన్ ఛైర్మన్ పదవులను లాభదాయక పదవుల నుంచి తొలగిస్తూ బిల్లు ఆమోదించింది. తెలంగాణ లోకాయుక్త – …
Read More »టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో కాంగ్రెస్ వీలినంపై సీఎం కేసీఆర్ క్లారీటీ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు చేరిన సంగతి విదితమే. అంతేకాకుండా మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ ను టీఆర్ఎస్ఎల్పీలో వీలినం చేయాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరారు. దీంతో స్పీకర్ సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో వీలినం చేస్తున్నట్లు గెజిట్ విడుదల చేశారు..ఈ రోజు ప్రత్యేకంగా ఏర్పాటుచేసినశాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే,పక్షనేత అయిన భట్టి …
Read More »కాంగ్రెస్ చరిత్ర బయటపెట్టిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సంగతి విదితమే. అయితే ఈ చేరికలపై కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పై విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే. తమపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.ఈ రోజు శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ” కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా …
Read More »కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు రేవంత్,కోమటిరెడ్డి షాక్..
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి ,కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి,మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే,కాంగ్ర్తెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలల్లో పన్నెండు మంది కారెక్కారు.ఈ క్రమంలో మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో …
Read More »ఉత్తమ్ పాదయాత్ర..!
టీపీసీసీ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి బరిలోకి దిగి ఆయన గెలుపొందారు. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుండి బరిలోకి దిగి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి …
Read More »టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం..!
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పదిహేను మంది ఎమ్మెల్యేలు,ఒక ఎంపీ గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై టీడీపీకి చెందిన పదమూడు మంది ఎమ్మెల్యేలు,ఎంపీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో టీడీఎల్పీను టీఆర్ఎస్ లో విలీనం చేస్తోన్నట్లు ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు అప్పటి స్పీకర్ …
Read More »సీఎల్పీ నేత జానారెడ్డికి ఆస్వస్థత …
తెలంగాణ రాష్ట్ర సీనియర్ మాజీ మంత్రి ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత జానారెడ్డి ఈ రోజు గురువారం ఆస్వస్థతకు గురయ్యారు .అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయనకు సడెన్ గా అనారోగ్య పరిస్థితులు ఏర్పడటంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్చారు .గత కొంత కాలంగా జానారెడ్డి లంగ్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు .తాజాగా అది తీవ్రతం కావడంతో ఈ రోజు ఆస్పత్రికి చేర్చారు .
Read More »