హీరో విశాల్‌కు షూటింగ్‌లో ఈరోజు(గురువారం) ప్రమాదం జరిగింది. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న మార్క్ ఆంటోని సినిమాకు సంబంధించి ఓ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. విశాల్ తీవ్రంగా గాయపడడం వల్ల మార్క్ ఆంటోని సినిమా చిత్రీకరణ ఆపేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. విశాల్ తొందరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.
Read More »ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ రెడీ..తారక్ కు టైట్ సెక్యూరిటీ !
టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తరువాత జక్కన్న తీస్తున్న చిత్రం ఇది. దాంతో మరింత ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. దానికి తోడు ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ మరియు కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే కొంచెం గ్యాప్ తరువాత ఇప్పుడు రాజమౌళి క్లైమాక్స్ సీన్స్ ప్లాన్ చేసాడు. ఈ క్లైమాక్స్ వైజాగ్ ప్రాతంలో …
Read More »