భారత్, కివీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా మంగళవారం మూడో వన్డే జరిగింది. ఇందులో భాగంగానే ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇక భారత్ బ్యాట్టింగ్ విషయానికి వస్తే అగర్వాల్, కోహ్లి చేతులెత్తేశారు. ప్రిథ్వి షా 40పరుగులు చెయ్యగా. ఐయ్యర్, రాహుల్ మంచి భాగస్వామ్యం నమోదు చేసారు. చివర్లో పాండే అద్భుతంగా బ్యాట్ చేసాడు.దాంతో నిర్ణీత 50ఓవర్స్ లో భారత్ 296 పరుగులు చేయగా..కివీస్ …
Read More »స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్..!!
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం మూడు ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు గాను మూడిట్లో ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భాగంగా వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఇనుగాల వెంకట్రామ్ రెడ్డిపై 827 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరోవైపు నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డిలక్ష్మిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డి 226 ఓట్ల ఆధిక్యంతో …
Read More »