నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విపక్షాలు రాద్ధాంతం చేస్తున్న దరమిలా ఇవాళ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు..ఇక నుంచి ఇవ్వబోము అని స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. యురేనియం నిక్షేపాల కోసం నాగర్‌కర్నూల్- ఆమ్రాబాద్ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని, యురేనియం తవ్వకాలకు …
Read More »సెక్స్ విషయంలో మొహమాటమే లేదు, సేఫ్టీ వాడాల్సిందే..పాయల్
పాయల్ రాజ్ పుత్..ఆర్ఎక్ష్ 100 సినిమాతో ఒక వెలుగు వెలిగిందనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో యూత్ మొత్తాన్ని తన వైపు తిప్పికుంది. ఈ పాప అందరిలా కాదు ఏదైనా మొహమాటం లేకుండా డైరెక్ట్ గా మాట్లాడుతుంది. అది సెక్స్ గురించి ఐన సరే. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఆర్డీఎక్ష్ లో నటిస్తుంది. ఈ చిత్రం టీజర్ విడుదల అయ్యాక ప్రతీ ఒక్కరికి బాగా అర్దమైంది ఏంటంటే ఇది …
Read More »మీమంతా మా నాయకుడు కేసీఆర్ తోనే ఉంటాం..దుష్ప్రచారం ఆపండి !
గత రెండురోజులుగా సోషల్ మీడియాలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ కి దూరంగా ఉంటున్నారని వస్తున్న వార్తలు తెలిసిందే. ఈ మేరకు వారు ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు రాజయ్య, బాజిరెడ్డి గోవర్ధన్, గండ్ర వెంకటరమణా రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టత ఇచ్చారు. మాపై వస్తున్న వార్తలు తప్పుడు వార్తలని, ఇకపై అలాంటి దుష్ప్రచారాలు చేయకండి అని అన్నారు. మా నాయకుడు కేసీఆర్ తోనే …
Read More »ఇప్పుడు జగన్ ని టచ్ చేసేవాళ్లే లేరు.. ఫేక్ ప్రచారం మాత్రం చేసుకుంటారు ఇకనుంచి
అన్నివర్గాలు, జాతులు, మతాలకు చెందిన అందరి సంక్షేమమే ధ్యేయంగా పథకాలను ప్రకటించి చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. సంక్షేమ యుగ సృష్టికర్తగా మారి పధకాలను అందిస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వంపై కనీసం మూడు నెలలైనా గడవకముందే టీడీపీ విష ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా ఇసుకపై ప్రతిపక్షం సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు.. అయితే దీనిపైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. సెంప్టెంబర్ 5వ నుంచి …
Read More »ఎట్టకేలకు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్.. నిజాలు ఒక్కొక్కటిగా బయటకు..!
నిన్న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఎంతో వైభవంగా సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. అభిమానులతో ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ఇదంతా పక్కన పెడితే ఇక ప్రభాస్ కి సంభందించి ఒక విషయంలో ఇటు సోషల్ మీడియా అటు నేషనల్ మీడియాలో కూడా జోరుగా నడుస్తుంది. అదేమిటంటే ప్రభాస్ పెళ్లి గురించే. ఇటు మీడియా అటు ఫ్యాన్స్ అందరు కూడా ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. …
Read More »అతడి నెక్స్ట్ స్టెప్ ఏంటీ..? చెప్పేదొకటీ..చేసేదొక్కటీ !
భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్ లో భాగంగా నిన్న ఆఖరి వన్డే జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న విండీస్ ఒక విధంగా చెప్పాలంటే ఓపెనర్స్ క్రిస్ గేల్, లూయిస్ టీ20 మ్యాచ్ ఆడారనే చెప్పాలి. గేల్ ఇండియన్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. ఏది ఏమైనప్పటికీ చివరికి గెలిచింది మాత్రం ఇండియానే. ఇక అసలు విషయానికి వస్తే ఈ విధ్వంసకర ఆటగాడికి ఈ మ్యాచ్ నే తన …
Read More »పార్టీ మార్పుపై మాజీ డిప్యూటీ సీఎం కడియం క్లారీటీ
తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ,టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కడియం శ్రీహారి గత కొద్ది రోజులుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో కడియం శ్రీహారి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నారు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి విదితమే. తనపై వస్తున్న వార్తలపై కడియం శ్రీహారి …
Read More »శ్రీకాంత్ అడ్డాలతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన హీరో నాని
జెర్సీతో మంచి విజయాన్ని అందుకున్న విమర్శకుల ప్రశంసలనే కాకుండా మంచి వసూళ్లను సాధించడంతో నానిలో మంచి జోష్‌ను పెంచింది. ఈ ఊపులోనే మరో రెండు పెద్ద ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు నాని. విక్రమ్ కే కుమార్‌తో తీస్తున్న గ్యాంగ్‌లీడర్ షూటింగ్ జరపుకుంటుండగానే.. ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉంచాడు.. అయితే శ్రీకాంత్ అడ్డాలతో నాని మరో సినిమాను చేయబోతోన్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవం …
Read More »