Home / Tag Archives: clarity (page 2)

Tag Archives: clarity

శాసనమండలి రద్దు…చంద్రబాబు గుండెల్లో బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ..!

ఏపీ శాసనమండలి రద్దు చేస్తూ ప్రభుత్వం తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించింది. ఇక కేంద్రం ఉభయసమావేశాల్లో ఆమోదించిన మరుక్షణం ఏపీ శాసనమండలి అధికారికంగా రద్దు అవుతోంది. .శాసన మండలి రద్దు, పునరుద్ధరణ అంశాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దగా జోక్యం చేసుకోదు..ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి …

Read More »

భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చిన మహేష్..నిర్ణయం సరైనదేనా !

సినిమాలు పరంగా ఎన్ని చిత్రాలు ఎలా ఉన్నా కమర్షియల్ చిత్రాలకున్న కిక్కే వేరని చెప్పాలి. దానికొచ్చే స్టార్ డమ్ వేరే. ఎంత ఎలాంటి హీరో ఐనా సరే ప్రస్తుతం కమర్షియల్ చిత్రాలు చెయ్యాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే దానివల్ల సినిమా, అటు వసూళ్ళు పరంగా గట్టిగా వస్తాయి. ఇక మహేష్ విషయానికి వస్తే శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను ఇలా ప్రతి సినిమా ఒక మెసేజ్ చూపించారు. కాని ఇక …

Read More »

రాజధాని తరలింపుపై స్పష్టత ఇచ్చిన వైసీపీ మంత్రి..!

ఏపీకీ మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ సర్కార్ నియమించిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) కమిటీ రెండు ఆప్షన్లతో కూడిన నివేదికను సీఎం జగన్‌కు సమర్పించింది. రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో అమరావతిలో రాజధానిని ప్రభుత్వం …

Read More »

నిధి అగర్వాల్..రాహుల్ విషయంలో అసలు విషయం బయటపెట్టినట్టేనా !

భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ పేరు ఎవరితో ముడిపడి ఉంది అంటే వెంటనే గుర్తొచ్చేది బాలీవుడ్ నటీమణులే. ఎందుకంటే అతడు బాలీవుడ్ నటి అతియా శెట్టి అలియా భట్ స్నేహితురాలు ఆకాన్షా రంజన్ తో డేటింగ్ చేసినట్లు ఇటీవలే వార్తలు గట్టిగా వినిపించాయి. వాళ్ళతోనే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తో సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ …

Read More »

మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్..!

ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ చేసిన ప్రకటనను స్వాగతిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకపక్క పవన్ కల్యాణ్, నాగబాబు ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు మద్దతు ఇస్తుంటే చిరంజీవి మాత్రం సీఎం జగన్‌కు మద్దతు పలకడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే చిరు పేరుతో మరో లేఖ విడుదల అయింది. ఆ లేఖలో యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది..ప్రస్తుతం నేను …

Read More »

అమరావతిలో బాబు కాన్వాయ్‌పై దాడి..ఏపీ మంత్రి కొడాలి నాని క్లారిటీ..!

ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన దాడిని టీడీపీ రాజకీయం చేస్తోంది. వైసీపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని, చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఓ మీడియా ఛానల్‌‌తో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడిని అడ్డుకోవాలంటే అమరావతిలో అడ్డుకోవాలా..నిన్న కడప వెళ్లివచ్చాడు..చింతకాయ కొట్టుడు కొట్టేవారు…కాబట్టి చంద్రబాబును అడ్డుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఫుట్‌బాల్ ఆడుకుంటాం..అయితే ఎవరిని అడ్డుకోవాలన్న ఉద్దేశ్యం …

Read More »

సంచలనానికి తెరలేపిన పునర్నవి ఇంటర్వ్యూ…అందుకే ఫిదా..!

బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ మరియు పునర్నవి హౌస్ లో ఉన్నన్నిరోజులు వారిరువురు ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకున్నారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో విన్నర్ రాహుల్ టైటిల్ తో పాటు 50లక్షల ప్రైజ్ మనీ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం వీరిద్దరి బంధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే రీసెంట్ గా పురనర్నవి ఒక ఇంటర్వ్యూ …

Read More »

టీమిండియాకు భారీ ఊరట..క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..!

టీమిండియా బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగానే రేపు ఢిల్లీ వేదికగా మొదటి మ్యాచ్ ఆడనున్నారు. అయితే నిన్న ప్రాక్టీస్ సమయంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కావడంతో మధ్యలోనే వెళ్ళిపోయాడు. అంతేకాకుండా మ్యాచ్ లో ఆడతారా లేదా అనే అనుమానం కూడా ఉంది. దీనికి సంబంధించి బీసీసీ శుభవార్తనే చెప్పించి. రోహిత్ గాయం విషయంలో అంతా బాగానే ఉందని రేపు మ్యాచ్ లో …

Read More »

మహేష్ ఫుల్ క్లారిటీ..నిరాశతో వెనక్కి తగ్గిన డైరెక్టర్లు..?

సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు సోషల్ మెసేజ్ ఇచ్చిన చిత్రాలే. దాంతో మహేష్ కామెడీ ఫీల్డ్ లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తుంది. ఈ …

Read More »

వాల్మీకి పై ఫుల్ క్లారిటీ..తెర వెనుక రహస్యం ఇదే !

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 20న రానుంది. అయితే ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో వదంతులు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్ర టైటిల్ విషయంపై కోర్టు లో కేసు కూడా ఉంది. భోయ సంఘం వారు ఈ చిత్ర టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat