దిల్లీ: యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) సివిల్స్ మెయిన్ ఎగ్జామ్-2021 రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర ఆల్ ఇండియా సర్వీసుల్లో అధికారుల నియామకం కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది జనవరి 7 నుంచి 16 వరకు మెయిన్ పరీక్షలను నిర్వహించారు. మెయిన్స్‌లో దేశవ్యాప్తంగా 1,823 మంది ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయ్యారు. వీరికి ఏప్రిల్ 5 …
Read More »