హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్, శ్రీనివాస కాలనీల్లో మొత్తం 9 బైకులు మంటల్లో కాలిబూడిదయ్యాయి. గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో దాదుపు రూ.7 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
Read More »నిమజ్జనానికి తీసుకెళ్తుండగా కూలిన గణనాథుడి విగ్రహం..!
సిటీలో నేడు వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షం కురుస్తుండడంతో ఉదయం నుంచే నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో హిమాయత్‌నగర్‌లో ఓ మండపం నుంచి వినాయకున్ని తీసుకెళ్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. వర్షానికి తడిసిన 20 అడుగుల గణనాథుడి మట్టి విగ్రహం నిమజ్జనానికి తీసుకెళ్తుండగా కుప్పకూలింది. కర్మన్‌ఘాట్‌లోని టీకేఆర్ కాలేజ్ వద్ద నవజీవన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి తీసుకెళ్తుండగా హిమాయత్ …
Read More »నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు!
తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కూడా వర్షం పడుతుందని చెప్పింది వాతావరణశాఖ. సిటీలోనూ ఉరుములు మెరుపులతో కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా …
Read More »ఏపీలో వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్ నేడే..
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం విజయం సాధించిన విషయం తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అయితే ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చేయడానికి అడుగు ముందుకు వేసారు.ఈ సందర్భంగా ఏపీలో నాలుగు లక్షల వాలంటీర్ పోస్ట్ల లు తీస్తానని జగన్ చెప్పడం జరిగింది.ఈ మేరకు ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది ఏపీ ప్రభుత్వం.ఇక …
Read More »