సూపర్ స్టార్ రజినీకాంత్ సీఏఏ బిల్లు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనికి సంబంధించి మోదీ ప్రభుత్వాన్ని ఆయన సమర్ధించారు. ఈ బిల్లు మన దేశ పౌరులపై పడదని ఆయన అన్నారు. ఒకవేళ ఈ ఎఫెక్ట్ ముస్లింలుపై పడితే మీకు అడ్డుగా నిలిచే మొదటి వ్యక్తిని నేనే అని రజినీకాంత్ చెప్పారు. అంతకముంది ఈయన పౌరసత్వం (సవరణ) చట్టంపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు, …
Read More »పౌరసత్వ సవరణ పై ఈశాన్య రాష్ట్రాల నిరసన సెగలు ….. అణచివేస్తున్న కేంద్రం!
పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా రూపుదిద్దుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలలో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. ఈ తరుణంలో దేశంలో హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తపడాలని సూచనలు చేసింది. మతాల ముసుగులో విద్వేషాలు సృష్టించే మూకలు పలు సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నదని అప్రమత్తంగా ఉండాలని ముందు జాగ్రత్త చర్యలకు వెనుకాడవద్దని రాష్ట్రాలకు కేంద్ర …
Read More »పార్లమెంట్ లో పాసైన పౌరసత్వ సవరణబిల్లు.. పంతం నెగ్గించుకున్న అమిత్ షా
పార్లమెంట్ లో అమిత్ షా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణబిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగా వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. ఇక బిల్లుపై చర్చ దాదాపు 8 గంటలపాటు జరిగింది. బిల్లు పాస్ సందర్భంగా జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఓ వైపు సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూనే కేరళలో ముస్లిం లీగ్‌లతో మహారాష్ట్రలో హిందూ పార్టీ ఐన …
Read More »