RRR Oscar దర్శకధీరుడు రాజమౌళి తెర అర్ఆర్ఆర్ సినిమా లో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత దేశం అంతా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే ఈ విషయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర బృందాన్ని సన్మానిస్తామంటూ చెప్పుకొచ్చారు. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో …
Read More »