ఓ అభిమాని కామెంట్‌కు హీరోయిన్ మాళవిక స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళ హీరో ధనుష్, మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ ఇటీవలె హైదరాబాద్‌లో పూర్తయింది. ఆ విషయాన్ని మాళవిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. `ధనుష్‌తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ఎంతో నేర్చుకున్నా. మీ …
Read More »