ఇటీవల కాలంలో చాలా మంది నటీమణులు వెండి తెరపై ఏదైనా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించేందుకు ఇష్టపడుతున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాలో హీరోయిన్ రష్మికా మందన క్రికెటర్‌గా కనిపించబోతోంది. అలాగే, సూర్య అనే బాలీవుడ్ సినిమా కోసం హాకీ బ్యాట్ చేతబట్టింది తాప్సీ. see also:పందిపిల్లతో రవిబాబు పుషప్స్..! వారితో పోల్చితే నేనేం తక్కువ కాదంటోంది సాయిపల్లవి. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయని పాత్రను సాయి పల్లవి చేస్తోంది. అదే …
Read More »పందిపిల్లతో రవిబాబు పుషప్స్..!
అల్లరి సినిమాతో తన టేస్ట్ ఏంటో చూపించి దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన రవిబాబు.. ఆ తరువాత పలు సినిమాలతో రవి బాబు అంటే ఓ తెలియని క్రేజ్‌ను ఏర్పరుచుకున్నారు. అయితే, గతంలో పంది పిల్లతో సినిమా తీస్తా అంటూ ప్రకటించి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన రవిబాబు.. పంది పిల్లకు సంబంధించిన స్టిల్స్‌ను పోస్టర్ రూపంలో విడుదల చేసి ఆకట్టుకున్నారు రవిబాబు. అయితే, ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ముగిసి …
Read More »డ్రగ్స్ వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సురేష్ బాబు..!
పైకి ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ భాగోతం ఉందన్నది జగమెరిగి సత్యం. తాజాగా, ఈ విషయంపైనే టాలీవుడ్ బఢా ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా దీనిపై స్పందించారు. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడుతున్న వారిలో హీరోలు, రచయితలు, డైరెక్టర్లు కూడా ఉన్నారని చెప్పారు. see also:అర్జున్‌రెడ్డిని తిరస్కరించిన జాహ్నవి..! వాళ్ల క్రియేటివిటీ డ్రగ్స్ వాడినప్పుడు మాత్రమే బయటకు వస్తున్న తరుణంలో ఇది తప్పు అని చెప్పేందుకు లేకుండా పోతుందన్నారు. …
Read More »రేటు పెంచిన మెహ్రీన్ కౌర్..!
మెహ్రీన్ కౌర్ తన రేటును అమాంతం పెంచేసిందట. నిన్నటి వరకు ఒక్కో సినిమాకు రూ.50 లక్షల వరకు పారితోషకం తీసునేదట. కాని, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.70 లక్షల నుంచొ రూ.80 లక్షలకు పెంచేసిందట. మెహ్రీన్ కౌర్‌కు కాస్త డిమాండ్ ఉండటంతో ఆమెను హీరోయిన్‌గా పెట్టుకునే చిత్ర బృందం చేసేది లేక.. మెహ్రీన్ డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించేందుకు ఒప్పుకుంటున్నారట. ఒకేసారి రూ.20 లక్షలకు పైగా పారితోషకం పెంచడంతో కొంత …
Read More »సీక్రెట్ ప్లేస్‌లోని టాటూని చూపించేసింది..!
ఫ్యాషన్ వరల్డ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ హర్షి ఖాన్. ఈ భామ వెండితెరపై అంతగా కనిపించకపోయినా రియాల్టీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా, ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ హాట్ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. see also:ఉన్నవి సరిపోవట్లేదట..! తన సెక్సీ అందాలతో ఈ భామ ఎప్పటికప్పుడు నెటిజన్స్‌ను పలుకరిస్తూనే ఉంటుంది. మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న తరువాత ఓ రెండు సినిమాల్లో కనిపించింది. హాట్‌గా కనిపించడంతో.. …
Read More »ఉన్నవి సరిపోవట్లేదట..!
టాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్స్ కొంచెం.. కొంచెంగా ఫేటౌటైపోతున్న విషయం తెలిసిందే. గతంలో చేసినట్టు ఒకే హీరోయిన్‌తో మళ్లీ సినిమా చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. దీంతో పరభాష నుంచి వచ్చిన హీరోయిన్లు అవకాశాలను తన్నుకుపోతున్నారు. గత కొంత కాలం నుంచి మళయాళీ భామలు, బాలీవుడ్ బ్యూటీలు టాలీవుడ్‌లో అవకాశాలను ఎక్కువగా అందుకుంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే అందరికంటే ఎక్కువగా మంచి అవకాశాలను దక్కించుకుంటున్న హాట్ బ్యూటీ …
Read More »ప్రభాస్.. అంతలా ఇష్టపడ్డ ఈ అమ్మాయి ఎవరో తెలుసా..??
ప్రభాస్. అమ్మాయిల కలల రాకుమారుడు. తెలుగు సినిమా బాక్సాఫీస్ రేంజ్ ను ఖండాంతరాలు దాటించిన అసలు.. సిసలు కథా నాయకుడు. అలాంటి హీరోకు ఇంకా పెళ్లి గడియలు రాకపోవడం.. నిజంగా కాస్త ఆలోచించాల్సిన విషయమే. అయితే, ప్రభాస్‌కు పెళ్లి అయితే కాలేదు కానీ, సోషల్ మీడియాలో వెలువడుతున్న కథనాలు మాత్రం ప్రభాస్‌కు చాలాసార్లు పెళ్లి చేసేశాయి. ఒకరేమో ప్రభాస్ గొప్పింటి అమ్మాయికి మొగుడు కాబోతున్నాడు అని, మరొకరేమో ప్రభాస్, అనుష్‌క …
Read More »అచ్చం ఎన్టీఆర్‌లానే.. మహేష్ కూడా..!
సూపర్ స్టార్ మహేష్‌బాబు తన 25వనిమా కోసం కొత్త ప్రయోగాలను చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్‌లు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా, ఈ చిత్రంలో మహేష్ బాబు రెండు విభిన్నమైన కొత్త లుక్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి స్టూడెంట్ లుక్. ఈ లుక్ కోసం మహేష్ బాబు ఇప్పటికే కొంత బరువు తగ్గగా.. ఫిట్ నెస్ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టారు. …
Read More »టాలీవుడ్ బఢా నిర్మాతలకు షాకింగ్ న్యూస్..!
తెలుగు చిత్ర సీమలో తాజాగా సంచలనంగా మారింది అమెరికాలో తెలుగు హీరోయిన్స్ సెక్స్ రాకెట్. గత బుధవారం వెలుగు చూసిన ఈ సెక్స్‌రాకెట్ గురించి తాజాగా పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. సినీ ఇండస్ట్రీలో అవకాశాలురాని ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి వర్దమాన నటులను డబ్బు ఆశ చూపి విసిటింగ్ వీసా పేరుతో అమెరికాకు రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతుల గుట్టు రట్టయింది. అందులో భాగంగానే మోదుగుల కిషన్, …
Read More »వామ్మో.. చికాగో కిషన్.. విఠుల నుంచి ఇంత వసూలు చేశాడా..?
మొన్నటి వరకు టాలీవుడ్‌ను ఒక కుదుపు కుదిపిన క్యాస్టింగ్ కౌచ్.. ఇప్పుడు ముదిరి పాకాన పడినట్టుంది. క్యాస్టింగ్ కౌచ్‌లో భాగంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి మహానగరాల్లో వ్యభిచారం చేస్తూ పలువురు నటీమణులు పోలీసులకు పట్టుబడిన ఉదంతాలు పాఠకులకు విధితమే. ఇప్పుడు ఇదే టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ విదేశాలకు పాకింది. అవకాశాలు కల్పిస్తాం.. మాకేంటి.. మాతో షాపింగ్‌కు వస్తారా…? (కమిట్‌మెంట్) అనే మారు పదాలతో క్యాస్టింగ్ కౌచ్ కొత్తరూపును …
Read More »