తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఈ మాట దాదాపు గత సంవత్సర కాలంగా తరచూ వినిపిస్తూనే ఉంది. ఇదివరలో ఎప్పుడూ మాట్లాడని హీరోయిన్లు ఒక్కొక్కరే నోరు విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో ఈ చీకటి దందా గురించి ఇటీవలి కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది. నిర్మాతల, దర్శకుల రూమ్‌లకు వెళితేనే సినిమా అవకాశాలు వస్తాయని చాలా మంది చెప్పారు. అలా లొంగకపోతే సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడిపోతోందని కూడా చెప్పారు. …
Read More »