అవును, మీరు చదివింది నిజమే. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సినిమా తీసే ప్రసక్తే లేదని అన్నాడట ఓ స్టార్ డైరెక్టర్. అతనే ఎస్.ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుల్లో ఎస్‌రాజమౌళి ఒకరు. అయితే, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో, పవన్ కల్యాణ్ నటించిన చిత్రం అజ్ఞాతవాసి ఇటీవల విడుదల ఎంత పెద్ద డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుందో అందరికీ తెలిసిన విషయమే. …
Read More »దావుడా..!! రెజీనా కూడానా..??
రెజీనా. ప్రస్తుతం అటు కోలీవుడ్‌తోపాటు.. ఇటు టాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంటోంది. రెజీనా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే హీరోలతో సమానంగా అంతే ఎనర్జిటిక్‌గా నటించగలదు. అయితే, తన సినీ కెరియర్ ప్రారంభంలోనే మొదటి చిత్రంతో హిట్ కొట్టిన రెజీనా వరుస అవకాశాలు దక్కించుకున్నా కూడా స్టార్ హీరోల సరసన అవకాశం దక్కించుకోలేక పోయింది. రవితేజ, గెపిచంద్ వంటి సీనియర్ హీరోలతో నటించినా సరే స్టార్ హీరోల పక్కన …
Read More »వారంతా బట్టలు వేసుకుని ఉండరు కదా..!!
సినీ నటి గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చిత్రీకరిస్తున్న జీఎస్టీపై మాట్లాడారు. స్ర్తీ స్వేచ్ఛ అనేది ఆ మహిళ నిర్ణయమని, ఆర్జీవీ గారి జీఎస్టీలో ఫోర్న్ అనేది లీగల్ అయితే, దానికి పర్సెప్షన్ ఎలా ఉంటుంది. అనే విషయం ఆర్జీవి తన జీఎస్టీలో చూపించనున్నట్లు తాను భావిస్తున్నానని …
Read More »2018లో ప్రభాస్ షాకింగ్ డెసీషన్ ఇదే..!!
అవును. 2018 సంవత్సరంలో ప్రభాస్ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడట. అయితే, ఈ నిర్ణయం తన పెళ్లి గురించే అయి ఉంటుందిలే అనుకుంటే పొరపాటేనండోయ్. బాహుబలి (పార్ట్ వన్, పార్ట్ – 2) చిత్రాలతో రికార్డుల మోత మోగించిన రెబల్‌స్టార్ ప్రభాస్ ఇప్పుడు సాహోతో అభిమానులను అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, 2018 సంవత్సరంలో అభిమానులను అలరించేందుకు ప్రభాస్ షాకింగ్ డెసీషన్ తీసుకున్నాడట. అయితే, అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న …
Read More »అనుష్క పొలిటికల్ ఎంట్రీకి డేట్ ఫిక్స్..!!
సూపర్ చిత్రంతో తెలుగు సినీ ఇండస్ర్టీలో అడుగుపెట్టిన అనుష్క ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఓ వైపు స్టార్‌ల సరసన హీరోయిన్‌గా నటిస్తూ.. మరో వైపు గెస్ట్ రోల్స్‌లో నటిస్తూ.. అంతేగాక లేడీ ఒరియంటెండ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది స్వీటి అనుష్క. అయితే, లేడీ ఒరియంటెడ్ చిత్రంగా రూపొందుతున్న భాగమతి చిత్రంలో అనుష్క కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌పై, పిల్ల జమీందర్ ఫేమ్ అశోక్ …
Read More »వారిద్దరిని మళ్లీ కలపనున్న ”అజ్ఞాతవాసి”..!?
అవును మీరు చదివింది నిజమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ మళ్లీ కలవనున్నారు. అయితే, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. ఇప్పటికే 99 శాతం చిత్ర షూటింగ్‌తోపాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మిగతా 1 శాతం పనులను పూర్తిచేసే పనిలో ఉన్నారు అజ్ఞాతవాసి చిత్ర బృందం. అంతేగాక, పవన్ కల్యాణ్‌చే ప్రత్యేకంగా పాడించిన పాట …
Read More »షాలినీ పాండే సినిమాల్లోకి ఎలా వచ్చిందో తెలుసా..?
కేవలం ఒక్క సినిమాతో యావత్ టాలీవుడ్‌నే తనవైపుకు తిప్పుకున్న భామ షాలినీపాండే. షాలినీపాండే, విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటించిన అర్జున్‌రెడ్డి చిత్రం అలా రిలీజైందో.. లేదో.. మొదటి రోజునుంచే వివాదాలు చుట్టుముట్టాయి. విమర్శకులు వారి నోటికి పదునుపెట్టారు. అయినా ఆ వివాదాలనే, విమర్శలే అర్జున్‌రెడ్డికి మాంచి పబ్లిసిటీని తెచ్చిపెట్టాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్ర విజయంలో షాలినీపాండే పాత్ర ఎక్కువనే చెప్పుకోవాలి. బోల్డ్ సీన్లలో సైతం తన …
Read More »‘పద్మావతి’ ప్రాణాలు తీస్తోంది..!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఏ ముహూర్తాన సినిమా మొదలు పెట్టాడో కాని, లాంచింగ్ నుండి ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి పలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. దర్శకుడిని కొట్టడం, సెట్స్ ని ధ్వంసం చేయడం, సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్ లు ఇవ్వడం ఇలా అనేక వివాదాల మధ్య ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 1న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అయితే …
Read More »ఎన్టీఆర్‌కు మహేష్ స్టోరీ అంతలా నచ్చిందా!
నట రుద్రుడు నందమూరి తారక రామారావు (జూ.ఎన్టీఆర్) ఇప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌పై గుర్రుగా ఉన్నారట. దీనికి కారణం కూడా ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైనేనట. ఇక ఆ స్టోరీ లైన్‌ను విన్న ఎన్టీఆర్ అప్పట్నుంచి త్రివిక్రమ్‌పై తెగ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ మధ్యనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఈ …
Read More »పక్కలోకి నన్నూ రమ్మన్నారు..తమన్నా సంచలనం!
హిందీలో కంగనా రనౌత్ నటించిన మూవీ “క్వీన్”. ఈ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీని సౌత్ లో రీమేక్ చేయడానికి ఎంతో కాలంగా ప్రొడ్యూసర్స్ ట్రై చేసి చేసి ఫైనల్ గా ఈ మూవీకి సంబంధించిన పనులను స్టార్ట్ చేసారు. ఈ సినిమా “క్వీన్” అనే టైటిల్‌తో ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతున్నది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న …
Read More »