అమరావతి: ఏపీ సీఎం జగన్‌తో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌లో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు. త్వరలో RRR సినిమా రిలీజ్ కానుంది. మార్చిన 25 ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో RRR బెనిఫిట్‌షోలకు పర్మిషన్, సినిమా టికెట్ ధరలపై సీఎంతో …
Read More »ఇద్దరు సీఎంలకు బిగ్ థాంక్స్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి
హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించి సహకారం అందిస్తున్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌కు ప్రముఖ దర్శకుడు రాజమౌళి థాంక్స్ చెప్పారు. భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యే సమయంలో తెలంగాణ ప్రభుత్వం రోజుకి ఐదు షోలు వేసుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందిస్తున్న సహకారం సినిమా ఇండస్ట్రీకి ఎంతో హెల్ప్ అవుతుందన్నారు. మరోవైపు ఏపీలో …
Read More »టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం జీవో.. ఫిల్మ్ ఛాంబర్ ఫుల్ ఖుషీ!
హైదరాబాద్: ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోపై ఫిల్మ్‌ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంతోషం వ్యక్తం చేసింది. సవరించిన ధరలతో జీవో ఇష్యూ చేయడంపై సీఎం జగన్‌కు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ జీవో అందరికీ సంతృప్తికరంగా ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులతో పాటు నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, ఎన్వీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. …
Read More »గ్లామర్ షోకు గ్రీన్ సిగ్నల్..!
అనుపమ పరమేశ్వరన్ టాలెంట్‌ను టాలీవుడ్ సరిగా వాడుకోవట్లేదా..? ఆమెకు ఇంకా సరైన అవకాశాలు రావట్లేదా..? ఈ విషయంలో ఆ ముద్దుగుమ్మ కూడా బాగా ఫీలవుతుందా..? అయితే, అనుపమ తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటి వరకు తనలోని ఒకపక్క కోణాన్ని మాత్రమే టాలీవుడ్ వాడుకుందని చెబుతోంది అనుపమ. ఇంతకీ అనుపమ ఏ విషయంలో ఇంతగా ఫీలవుతుందో తెలుసా..? ఉన్నదీ ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, ఈ …
Read More »RRR తాజా అప్టేడ్స్.. రాజమౌళీ కష్టాలు అన్నీ ఇన్నీ కావయా..!
టాలీవుడ్ సెన్షేషన్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తాజాగా తెరకెక్కించబోతోన్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు నటరుద్రుడు ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కలిసి నటించబోతున్నారు. టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి తెలియజేసిన బాహుబలి చిత్రానికి క్రేజ్‌ను తీసుకొచ్చినట్టే.. ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టాడు రాజమౌళి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్‌జోహార్‌ను …
Read More »