పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమాపై భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది. ఈ మూవీపై ప్రముఖ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన పూరీ జగన్నాథ్ అభిమాని అని, పూరీ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని కానీ లైగర్ ట్రైలర్ చూడగానే మూవీ మీద ఇంట్రస్ట్ పోయిందని చెప్పుకొచ్చారు. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని …
Read More »మహేశ్‌బాబు 28లో తరుణ్.. హీరో క్లారిటీ
మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB 28 పేరుతో ఓ కొత్త సినిమా ప్రారంభంకానుంది. అయితే ఈ మూవీలో తరుణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే చిత్రబృందం తరుణ్‌ని సంప్రదించిందని, రోల్ నచ్చడంతో తరణ్ ఓకే చేసేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయమై తరుణ్ స్పందించారు. మహేశ్‌బాబు సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని …
Read More »లాల్ సింగ్ చడ్డాతో అమీర్ నష్టం అన్ని కోట్లా..!
అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ భారీ నష్టాన్ని ఎదుర్కొంది. ఈ మూవీతో తన ఖాతాలో డిజాస్టర్ వేసుకున్న అమీర్ దీనివల్ల చాలా నష్టాలనే భరిచాల్సి వచ్చింది. ఈ సినిమాకు సహ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నందుకు అమీర్‌కు లాస్ రాగా, తాజాగా హీరోగా తనకు రావాల్సిన …
Read More »యూట్యూబ్ ఛానెల్స్‌పై మండిపడ్డ సుమన్..
సీనియర్ హీరో సుమన్ యూట్యూబ్ ఛానెల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాలేదని ఆయన చనిపోయాడంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తెగ ప్రచారం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన సుమన్.. తాను క్షేమంగా ఉన్నానని.. అభిమానులు ఎవరూ కంగారు పడొద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన ఇందుకు సంబంధించిన ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇలాంటి తప్పుడు …
Read More »బన్నీకి క్రేజి ఆఫర్ ఇచ్చిన హాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్
పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ యాక్టింగ్ చూసిన ఓ ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్ బన్నీకి ఓ బంఫర్ ఆఫర్ ఇచ్చాడు. అల్లుఅర్జున్‌తో సినిమా చేయాలని భావించిన ఆ దర్శకుడు బన్నీ కోసం ప్రత్యేకంగా పవర్‌ఫుల్ రోల్‌ను క్రియేట్ చేశాడట. ఇటీవల అల్లుఅర్జున్ న్యూయార్క్‌లో ఉన్నాడని తెలుసుకున్న ఆ డైరెక్టర్ అక్కడికి వెళ్లి మరీ బన్నీని కలిశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఇందుకు సంబంధించి ఎటువంటి …
Read More »సమంతకు ఏమైంది..? నెటిజన్స్ రిక్వెస్ట్‌కి కారణమేంటి..?
ఫేమస్ హీరోయిన్ సమంత.. ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో సామ్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. కొన్ని మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతుంటారు. సామ్ కూడా ప్రతి విషయాన్ని తన సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తూ చాలా అప్డేట్‌గా ఉంటుంది. తాజాగా సమంత విషయంలో అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు. సామ్ సామ్ అంటూ నెట్టింట రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఇంతకీ సామ్ ఫ్యాన్స్ బాధపడేలా ఏం …
Read More »లెహంగాలో కుర్రకారును కట్టిపడేస్తున్న నేహాశెట్టి
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ జయసారథి ఇకలేరు
ప్రముఖ హాస్యనటుడు కడలి జయసారథి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. సీతారామ కళ్యాణం, భక్త కన్నప్ప, పరమానందయ్య శిష్యుల కథ, మన …
Read More »మెరూన్ కలర్ సారీలో మెరిసిన త్రిష
‘ఎన్టీఆర్ సీఎం.. ఎన్టీఆర్ జిందాబాద్’: తారక్ ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్దకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అక్కడ టపాసులు కాలుస్తూ హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ప్రముఖులు ఉండే ప్రాంతం కావడంతో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు …
Read More »