సినీప్రియులకు మల్లీప్లెక్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా(ఎం.ఎ.ఐ) గుడ్ న్యూస్ చెప్పింది. పీవీఆర్, ఐనాక్స్, కార్నివాల్, సిటీప్రైడ్, మిరాజ్, ఏషియన్, మూవీటైమ్, వేవ్‌తో పాటు దాదాపు 4 వేలకు పైగా థియేటర్లలో రూ.75కే సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈ బంపర్ ఆఫర్‌ను సెప్టెంబరు 16న నేషనల్ సినిమా డే సందర్భంగా అందించనున్నారు. పూర్తి వివరాలు ఆయా మల్టీప్టెక్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఎకౌంట్లలో తెలుసుకోవచ్చని సూచించారు. థియేటర్‌కు వెళ్లి టికెట్ తీసుకుంటే రూ.75 …
Read More »తెలంగాణలో థియేటర్లపై ఆంక్షలు పొడగింపు
తెలంగాణలో థియేటర్లపై ఆంక్షలు పొడగించారు. మే 8వరకు ఆంక్షలు పొడిగిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి కర్ఫ్యూ మే 8 వరకు పొడిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో కొవిడ్ విస్తరించేందుకు ఛాన్సులు ఎక్కువుండటంలో గతంలోనే థియేటర్ల యజమానులు, పంపిణీదారులు సినిమాలు నిలిపేశారు. వకీల్ సాబ్ మూవీకి మాత్రం మినహాయింపు ఇచ్చారు.
Read More »సినిమా థియేటర్లకు గుడ్‌న్యూస్
దేశంలోని సినిమా థియేటర్ల ఓనర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమాలు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో 100 శాతం సీట్లను నింపుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్‌లోనే థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినా.. ఇప్పటి వరకూ కేవలం 50 …
Read More »శ్రీరెడ్డి సంచలనాత్మక నిర్ణయం ..!
గత నెల రెండు నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేసిన నటి శ్రీరెడ్డి .ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద వినూత్నంగా పోరాడి ఇండస్ట్రీ పెద్దలు దిగొచ్చి మరి స్పెషల్ మహిళ రక్షణ కమిటీ వేసేలా చేసింది శ్రీరెడ్డి .అయితే తాజాగా ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపింది . ఆమె మాట్లాడుతూ ఈ రోజు శనివారం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాను .అది …
Read More »దేశభక్తి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. సుప్రీం కోర్టు సంచలనం..!
దేశ ప్రజలు ఇక నుంచి సినిమా హాల్స్ లో జాతీయ గీతం వినిపించినపుడు తప్పనిసరిగా నిలబడి తమ దేశ భక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. గతంలో సినిమా హాల్స్‌లో జాతీయ గీతం వినిపించాలని, ఆ సమయంలో ప్రతి ఒక్కరు లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని ఇచ్చిన తీర్పును సవరించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. జాతీయ జెండా నిబంధనల్ని సవరించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి …
Read More »