ఎన్నో ఏళ్లుగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కలగా మిగిలిపోయిన కోరికను ప్రముఖ నటుడు చిరంజీవి నిజం చేశారు. ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ మూవీలోని ఓ కీలక పాత్రలో పూరీ జగన్నాథ్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూరీ జగన్నాథ్‌కు చిన్నప్పటి నుంచి సినీ పరిశ్రమపై ఎంతో అభిమానం. యాక్టర్ కావాలని ఎన్నో కలలు …
Read More »సెట్లో హీరో సాయిధరమ్ తేజ్ ఎమోషనల్
కొన్ని నెలల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. సోమవారం తన కొత్త సినిమా షూటింగ్‌కు కూడా హాజరయ్యారు. కార్తిక్ దండు డైరెక్షన్‌లో నిర్మిస్తున్న ఈ కొత్త సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత సినిమా సెట్లో సాయిధరమ్‌తేజ్ అడుగుపెట్టడంతో చిత్ర బృందం ఆయనకు ఘన స్వాగతం …
Read More »