Home / Tag Archives: cinema news (page 2)

Tag Archives: cinema news

వాకింగ్‌ వెళ్తుండగా యాక్సిడెంట్‌.. సినీ నిర్మాత మృతి

వాకింగ్‌కు వెళ్తుండగా యాక్సిడెంట్‌ జరిగి ఓ సినీ నిర్మాత మృతచెందారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కన్నడ సినీ నిర్మాత బాల్‌ రాజ్‌ వాకింగ్‌ చేసేందుకు జేపీ నగర్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరారు. వాకింగ్‌ చేసేందుకు తన కారు ఆపి రోడ్డు దాటుతుండగా అటుగా వెళ్తున్న ఓ వెహికల్‌ ఆయన్ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స …

Read More »

అయ్యో.. మహేశ్‌బాబు అలా అనలేదు: స్పందించిన టీమ్‌

ప్రముఖ నటుడు మహేశ్‌బాబు ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై దుమారం రేగుతుండటంపై ఆయన టీమ్‌ స్పందించింది. మహేశ్‌బాబుకు అన్ని భాషలు సమానమేనని.. ఆయన మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితాధారంగా ‘మేజర్‌’ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మహేశ్‌బాబు నిర్మాతగా ఉన్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమానికి మహేశ్‌బాబు వెళ్లారు. ఆ తర్వాత ఈ మూవీపై …

Read More »

సురేఖతో చిరంజీవి టూర్‌.. ‘గాడ్‌ఫాదర్‌’గుడ్‌ న్యూస్‌

మెగాస్టార్‌ చిరంజీవి కొన్ని రోజుల ఫారిన్‌టూర్‌కి వెళ్లారు. సతీమణి సురేఖతో కలిసి అమెరికా, యూరప్‌లోని కొన్ని దేశాల పర్యటనకు వెళ్తున్న చిరంజీవి తెలిపార. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సురేఖతో ఫ్లైట్‌లో ఉన్న ఫొటోను చిరంజీవి షేర్‌ చేశారు. మరోవైపు ఇటీవల ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి.. ప్రస్తుతం ‘గాడ్‌ ఫాదర్‌’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కూ …

Read More »

నార్త్‌, సౌత్‌ ‘సినిమా వార్‌’.. ఆర్జీవీ సెన్సేషనల్‌ కామెంట్స్‌

ఇటీవల నార్త్‌, సౌత్‌ సినిమాల విషయంపై ట్విటర్‌ వేదికగా గొడవ జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) స్పందించారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. కేజీయఫ్‌ 2, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌లు కేవలం హిందీలో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్‌ చేశారని.. ఒక సినిమా ఎన్ని భాషల్లో డబ్‌ చేయాలన్నది పూర్తిగా నిర్మాతల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఎన్ని భాషల్లో ప్రేక్షకాదరణ …

Read More »

నా అభిమాని నా సినిమాలో నటించడం గర్వంగా ఉంది: చిరంజీవి

విలక్షణ నటుడు సత్యదేవ్‌ను మెగాస్టార్‌ చిరంజీవి మెచ్చుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో సత్యదేవ్‌ గెస్ట్‌ రోల్‌ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి గొప్పతనాన్ని చెబతూ సత్యదేవ్‌ ట్వీట్‌ చేశారు. ‘‘అన్నయ్యా.. నటన, జీవితంలో మాలాంటి ఎందరికో మీరు ఆచార్య. ఒక అభిమానిగా చిరకాలం మీ పేరునే తలచుకుంటాను. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను.  మీరు నటించిన ‘ఆచార్య’లో కొద్దిసేపైనా మీతోపాటు కలిసి స్క్రీన్‌షేర్‌ …

Read More »

లెస్బియన్స్‌గా వాళ్లిద్దరూ అద్భుతంగా నటించారు: ఆర్జీవీ

రామ్‌గోపాల్‌ వర్మ.. వివాదాస్పద అంశాలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు. ఆయన తన మాటలతోనే కాకుండా తన సినిమాతోనూ కాంట్రవర్సీకి దగ్గరవుతుంటారు. లేటెస్ట్‌గా ‘డేంజరస్‌’ పేరుతో ఓ మూవీని రూపొందించారు. అది తెలుగులో ‘మా ఇష్టం’ పేరుతో ఈనెల 8న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో లెస్బియన్స్‌గా అప్సరరాణి, నైనా గంగూలీ నటించారు. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్‌ వర్మ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.  తన …

Read More »

ఆ నెంబర్లతో నాకు సంబంధం లేదు: ఎన్టీఆర్‌

RRR మూవీ తన కెరీలోనే ఎంతో స్పెషల్‌ అని ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. ఇకపై తన కెరీర్‌ ట్రిపుర్‌ ఆర్‌కి ముందు ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత అని మాట్లాడుకుంటారని చెప్పారు. ఈ సినిమాలో పనిచేసినందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు ఎన్టీఆర్‌ తెలిపారు. ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. RRR మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నట్లు తారక్‌ చెప్పారు. ఒక యాక్టర్‌గా ఇప్పటివరకు తాను చేసిన …

Read More »

సెట్లో హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఎమోషనల్‌

కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌ గచ్చిబౌలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకున్నారు. సోమవారం తన కొత్త సినిమా షూటింగ్‌కు కూడా హాజరయ్యారు. కార్తిక్‌ దండు డైరెక్షన్‌లో నిర్మిస్తున్న ఈ కొత్త సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత సినిమా సెట్లో సాయిధరమ్‌తేజ్‌ అడుగుపెట్టడంతో చిత్ర బృందం ఆయనకు ఘన స్వాగతం …

Read More »

ఓటీటీలో ‘రాధేశ్యామ్‌’.. మరీ ఇంత త్వరగానా!

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, పూజాహెగ్డే కలిసి నటించిన లవ్‌ బేస్డ్‌ మూవీ ‘రాధేశ్యామ్‌’ త్వరలో ఓటీటీలో రానుంది. ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. జ్యోతిష్యం చెప్పే వ్యక్తిగా ప్రభాస్‌ ఈసినిమాలో నటించారు. ముఖ్యంగా సినిమాలో సముద్రంలో షిప్‌ సీన్‌ హైలైట్‌గా నిలిచింది. ప్రభాస్‌- పూజా మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండింది. అయితే కథలో పెద్దగా బలం లేకపోవడం.. పూర్తిగా …

Read More »

సౌత్‌లో చాలా మంది నన్ను దాంతో పోల్చేవారు: రాశీఖన్నా

తన శరీర ఆకృతిపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని సినీనటి రాశీఖన్నా అన్నారు. ఓ బాలీవుడ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. కెరీర్‌ ప్రారంభంలోనే ఎన్నో మంచి పాత్రల్లో నటించే అవకాశం లభించిందని చెప్పారు. అయితే చూడటానికి తాను లావుగా ఉండటంతో సౌత్‌లో చాలా మంది గ్యాస్‌ ట్యాంకర్‌తో పోల్చేవారని తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకి సన్నగా అవ్వాలని నిర్ణయించుకుని అలాగే ఫిట్‌గా అయ్యానని చెప్పుకొచ్చారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat