కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందించిన ‘కేజీఎఫ్ చాప్టర్2’ మూవీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్‌లో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే వరల్డ్‌వైడ్‌గా రూ.134కోట్లకు పైగా రాబట్టగా.. రెండో రోజు కూడా దాదాపు అంతేస్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించింది. రెండోరోజు సుమారు రూ.105 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. …
Read More »ఆ నెంబర్లతో నాకు సంబంధం లేదు: ఎన్టీఆర్
RRR మూవీ తన కెరీలోనే ఎంతో స్పెషల్ అని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఇకపై తన కెరీర్ ట్రిపుర్ ఆర్‌కి ముందు ట్రిపుల్ ఆర్ తర్వాత అని మాట్లాడుకుంటారని చెప్పారు. ఈ సినిమాలో పనిచేసినందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. RRR మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు తారక్ చెప్పారు. ఒక యాక్టర్‌గా ఇప్పటివరకు తాను చేసిన …
Read More »