సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్‌పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్ పూనమ్‌కౌర్‌తో పవన్ కల్యాణ్‌కు ఎఫైర్ ఉందని బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే, గతంలో పూనమ్ కౌర్‌కు కత్తి మహేష్ ప్రశ్నల వర్షం సంధించిన విషయం తలిసిందే. …
Read More »