డిసెంబర్ 25న ఏసుక్రీస్తు లోకకల్యాణార్థం ఈ భువి మీద అవతరించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే క్రిస్మస్ సంబురాలు షురూ అయ్యాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులులేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం.. ఇవన్నీ జీసస్ తన …
Read More »రాష్ట్రంలో మత ఘర్షణలకు టీడీపీ స్కెచ్.. హిందూ, క్రైస్తవులు దాడులు చేసుకునేలా వ్యూహం..!
తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన పార్టీ శ్రేణులు రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవడంతో పలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కులాలకు సంబంధించి కాపుల రిజర్వేషన్ అంశం పై పెద్ద ఎత్తున విద్వేషాలు కలిగేలా ప్రవర్తించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అనంతరం ఆ హామీని నెరవేర్చాలని …
Read More »హిందువులైన కారణంగానే సాధువులకు పురస్కారాలను తిరస్కరిస్తున్నారా?
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దేశ అత్యున్నత పౌర పురస్కారాలపై వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏండ్లయినా ఇప్పటివరకూ ఒక్క సాధువును కూడా భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయలేదని యోగా గురువు బాబా రాందేవ్ విమర్శించగా, దిగువ మధ్య స్థాయి శాస్త్రవేత్తకు పద్మభూషణ్ ఇచ్చారని నంబి నారాయణన్‌ను ఉద్దేశిస్తూ కేరళ మాజీ డీజీపీ టీపీ సేన్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చిన బాబా రాందేవ్ మీడియాతో …
Read More »ఈస్టర్ రోజున ”చాకొలెట్ ఈస్టర్ ఎగ్” తయారు చేద్దామిలా..!!
ఈస్టర్. యేసు క్రీస్తు శిలువవేయబడ్డ (గుడ్‌ఫ్రైడే) రోజు నుంచి మూడు రోజుల్లోనే తిరిగి సమాధి నుంచి లేచిన రోజును క్రైస్తవ ధర్మాన్ని ఆచరించే వారు ఈస్టర్‌గా పండుగగా జరుపుకుంటారు. అయితే, ఈస్టర్ పండుగ రోజున ఇంటికొచ్చే అతిథుల కోసం ఏదో ఒక తినుబండారాన్ని ఇవ్వడం ఆచారం. యేసుక్రీస్తు సమాధి నుంచి లేచి తిరిగి ప్రజల రక్షణార్ధంగా భూలోకానికి వచ్చిన రోజుగా జరుపుకునే ఈస్టర్ పండుగ రోజున.. ఆ శుభవార్తను చెబుతూ …
Read More »ఈస్టర్ రోజున చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు..!!
ఈస్టర్ పండుగ రోజున యేసుక్రీస్తును అనునిత్యం తలుస్త క్రైస్తవ ధర్మాన్ని ఆద్యాంతం పాటించే వారు ఆ రోజంతా చర్చీల్లోనే గడుపుతారు. అంతేకాకుండా, వారిమనసంతా దైవమందే లగ్నం చేసి యేసుక్రీస్తు కోసం ప్రార్ధనలు చేస్తారు. యేసుక్రీస్తు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంగా కృతజ్ఞతతో ఉపవాస ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఈస్టర్ రోజునే యేసుక్రీస్తు పునరుజ్జీవుడై, సజీవంగా తిరిగి భూలోకానికి చేరిన సందర్భంలో క్రైస్తవ సోదరులు చర్చీల్లో శిలువును ఉంచి, కన్నీటి ప్రార్ధనల నడుమ …
Read More »