మనదేశంలో 18వ శతాబ్దంలో పుట్టి క్రిస్టియానిటీని స్వీకరించిన దేవ సహాయం పిళ్లైకు ఇక నుంచి దైవదూతగా గుర్తింపు లభించనుంది. క్రిస్టియన్ల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వాటికన్ సిటీలో ఆదివారం జరిగిన ప్రత్యేక వేడుకలో దేవసహాయం పిళ్లైను దైవదూతగా పోప్ ప్రాన్సిస్ ప్రకటించారు. ఈ గుర్తింపు లభించిన తొలి భారతీయ సామాన్యుడిగా పిళ్లై చరిత్రలో నిలిచిపోనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి గతంలో ట్రావెన్‌కోర్ రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ జిల్లాలోని హిందూ నాయర్ల …
Read More »అన్ని కుల, మతాల ప్రజలు ఆశీర్వదించి అఖండ విజయం ఇచ్చినా రాజకీయంగా ఎదుర్కోలేకే
ప్రభుత్వం మారినా.. తాను అధికారంలోకి వచ్చినా కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మతంపేరుతో కుల రాజకీయం జరుగుతూనే ఉంది. గతకొన్ని దశాబ్ధాలుగా జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి, తాత రాజారెడ్డి క్రైస్తవమతం పట్ల పాటిస్తున్న విశ్వాసం గురించి బహిరంగంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయినా దానిని ఆయుధంగా చేసుకుని అనేకమంది రాజకీయ నాయకులు జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతమైన విశ్వాసాలను సమాజంలో చెడ్డగా చూపించడం జరుగుతోంది. అయినా జగన్ …
Read More »