ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రకు టాలీవుడ్ సినిమా ప్రముఖుల నుంచి మద్దతు భారీగా పెరుగుతోంది. ఇటీవలనే నటులు పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృధ్వీ రాజ్ లు వైఎస్ జగన్‌ను కలవగా.. తాజాగా సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు జగన్ కలిశారు. ఈరోజు (సోమవారం) తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని సోమేశ్వరంలో వైఎస్ జగన్ ను కలిశారు. ఆయనతో పాటూ పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తూ..కొది …
Read More »