సొంత ఇలాకాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా కుప్పం నియోజకవర్గంలోని రాళ్లబుదుగురుకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలో జరిగే ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు పాల్గొంటారు. కాగా ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వైసీపీ టీడీపీ మధ్య కుప్పంలో రగడ …
Read More »పోలవరాన్ని ఈ స్థితికి నెట్టింది చంద్రబాబే.. సంచలన నిజాలు
తెలంగాణ సీఎంగా గద్దెనెక్కగానే కేసీఆర్ మొదటి ప్రాధాన్యతగా కాళేశ్వరాన్నిగుర్తించి మూడేళ్లలో పూర్తి చేసి ఇప్పుడు నీరిస్తున్నాడు .. కానీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. పీఎంలు, రాష్ట్రపతిలను నామినేట్ చేసిన పెద్ద మనిషి చంద్రబాబు ఏపీకి తీరని అన్యాయం చేశాడని ఇప్పుడు కఠోర నిజాలు బయటపడుతున్నాయి. పోలవరంను ఆపాలని పునరావాసం కల్పించలేదని పక్కనున్న ఒడిషా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఎక్కడంతో చంద్రబాబు గారు పోలవరానికి పెట్టిన పంగనామాలు వెలుగులోకి వస్తున్నాయి. …
Read More »చంంద్రబాబుకు విజయసాయిరెడ్డి ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్నారు. తాను స్వయంగా రంగంలోదిగి అమరావతి జేఏసీ ఏర్పాటు చేసి.. జోలెపట్టుకుని అడుక్కుంటూ.. జిల్లాలు తిరుగుతూ రాజధాని రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ నాడు కూడా చంద్రబాబు తన రాజకీయాన్ని వదల్లేదు. సంక్రాంతికి పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారంతా సొంత వూర్లకు వచ్చి సంతోషంగా పండుగ చేసుకుంటే..చంద్రబాబు …
Read More »ఎన్నికలకు ముందు ఐదు కోట్ల మందిని అవమానించింది తమరే కదా..?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. గెలిచిన తరువాత ఏ ఒక్కరిని పట్టించుకోకుండా తన సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నాడు. మల్లా మొన్న ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలకు ఎర వెయ్యాలి అన్నట్టుగా ఏవేవో మాయమాటలు చెప్పి చివరికి ఓట్లు కోసం దిగజారిపోయారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “ఎలక్షన్ల ముందు పసుపు-కుంకుమ పేరుతో 10 వేలు పంపిణీ …
Read More »ఆ విషయంలో సీఎం జగన్‌ను మెచ్చుకుని.. బాబు, పవన్‌లకు ఝలక్ ఇచ్చిన ఉండవల్లి..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ రాష్ట్రాన్ని అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో ముందడుగు వేస్తున్నారు.. తొలి కేబినెట్ భేటీ సమావేశంలోనే అవినీతిని ఏ స్థాయిలోనూ ఉపేక్షించేది లేదని, అవినీతికి పాల్పడితే ఎంతటి సీనియర్ నేత అయినా వెంటనే తీసిపడేస్తా అని హెచ్చరించారు. అంతే కాదు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరైనా సరే..అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చాడు. అంతే కాకుండా గత …
Read More »ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గుట్టురట్టు చేసిన విజయసాయి రెడ్డి..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గుట్టు మొత్తం బయటకు లాగేసాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి ఇప్పుడు ఇంకోలా మాట్లాడడం అంటే అది మీ తరువాతే అని అన్నారు.దొంగే దొంగని గోల పెట్టడంలా ఉంటాయి చంద్రబాబు గారి వేషాలు అని చెప్పారు. ఐదేళ్లూ అలాగే చేశాడు. అందుకే ప్రజలు గూబ గుయ్ మనిపించి బయటకు విసిరేశారు. మళ్లీ అవే పాత ట్రిక్కులు ప్లే …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ బంపరాఫర్
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారు. అన్నివర్గాల ప్రజలు అభ్యున్నతికి సీఎం పాటుపడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 27శాతం మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జగన్ జారీచేశారు. ఈనిర్ణయంతో సుమారు 4లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా లబ్ది చేకూరనుంది. అయితే దీనివల్ల రూ.815 కోట్లు ప్రభుత్వంపై అదనంగా భారం పడనుంది. జగన్ సీఎం …
Read More »చంద్రబాబుకు ఐదు పెళ్లిళ్లు..ఆరో పెళ్లికి సిధ్దం..జగన్ సంచలన వాఖ్యలు
కేరళ రాష్ట్రంలో వరదల వల్ల తుఫానుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడ ప్రజలకు కోటి రూపాయలు ఏపీలో ప్రస్తుతం ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీ తరపున విరాళం ప్రకటించి తనలో ఉన్న మానవత్వాన్ని మరొకసారి చాటిచెప్పారు పార్టీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ జగన్ ప్రస్తుతం విశాఖపట్టణం జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నారు . ఈ క్రమంలో విశాఖపట్టణం జిల్లాలో జరిగిన బహిరంగసభలో జగన్ …
Read More »