ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28 న నగరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభతో స్థానిక ఎమ్మెల్యే, ఏపీ పర్యాటక , యువజన, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న విద్యాదీవెన ఒకటి…పేద విద్యార్థులను ఉన్నత విద్యలను చదివించాలనే సమున్నత లక్ష్యంతో సీఎం జగన్ ఈ విద్యాదీవెన పథకాన్ని …
Read More »అందుకే పవన్‌ను మోదీ దూరం పెట్టేశారు: మంత్రి రోజా
చిత్తూరు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురించి ప్రజలు ఆలోచించడమే మానేశారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆయన ఎప్పుడు ఎవరితో, ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాదని వ్యాఖ్యానించార. చిత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంతో అభిమానించే ప్రధాని మోడీ.. పవన్‌ను పక్కన పెట్టారని చెప్పారు. రౌడీయిజంతో రోజుకో పార్టీ వైపు మాట్లాడుతుండటంతో ఆయన ప్రవర్తన చూసే ప్రధాని దూరం పెట్టేశారని రోజా …
Read More »చిత్తూరు టీడీపీ నేత…గురువుకి మించిన శిష్యుడు అరెస్ట్
తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి చిత్తూరు టౌన్‌బ్యాంకు చైర్మన్ షణ్ముగం. బ్యాంకును బురిడీకొట్టించి గిల్టు నగలతో రుణాలు తీసుకున్నాడంటూ 420 కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు చెందిన రెండు ఇళ్లు, రెండు కార్లను సీజ్ చేశారు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టుకునే క్రమంలో మాజీ చైర్మన్‌కు సహకరించిన బ్యాంకు అప్రైజర్ ధరణీసాగర్‌ను నేడోరేపో అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇందుకు …
Read More »