తెలంగాణ వ్యాప్తంగా అధికార బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు జై కొడుతూ బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వంగూరి నర్సింహా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ …
Read More »ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నల్లగొండ జిల్లా నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఈ రోజు గురువారం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డ నార్కట్‌పల్లిలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవలే ఎమ్మెల్యే తండ్రి నర్సింహ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెల్సిందే. దీంతో ఈ రోజు గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటికి చేరుకున్న మంత్రి ముందుగా నర్సింహ …
Read More »టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం..!
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పదిహేను మంది ఎమ్మెల్యేలు,ఒక ఎంపీ గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై టీడీపీకి చెందిన పదమూడు మంది ఎమ్మెల్యేలు,ఎంపీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో టీడీఎల్పీను టీఆర్ఎస్ లో విలీనం చేస్తోన్నట్లు ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు అప్పటి స్పీకర్ …
Read More »