ఎన్నో ఏళ్లుగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కలగా మిగిలిపోయిన కోరికను ప్రముఖ నటుడు చిరంజీవి నిజం చేశారు. ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ మూవీలోని ఓ కీలక పాత్రలో పూరీ జగన్నాథ్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూరీ జగన్నాథ్‌కు చిన్నప్పటి నుంచి సినీ పరిశ్రమపై ఎంతో అభిమానం. యాక్టర్ కావాలని ఎన్నో కలలు …
Read More »అదే మెగాస్టార్ గొప్పతనం
తనకు ఆర్థికంగా సాయం చేసిన మెగాస్టార్ చిరంజీవికి నటుడు పొన్నాంబళం కృతజ్ఞతలు తెలిపాడు. ‘చిరంజీవి అన్నయ్యకు నమస్కారం. చాలా థ్యాంక్స్ అన్నా. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మీరు పంపిన రూ. 2 లక్షలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. మీ పేరుతో ఉన్న ఆంజనేయ స్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని మనసారా కోరుకుంటున్నా’ అని పొన్నాంబళం పేర్కొన్నాడు.
Read More »మెగా ఫ్యాన్స్ కు చిరు బర్త్ డే గిఫ్ట్
చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న. ప్రేక్షకులకు ఆ రోజున కొత్త సినిమాలో ఆయన లుక్ చూపించనున్నారు. చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. కొరటాల శివ దర్శకుడు. నిరంజన్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 22న చిరంజీవి జన్మదినం సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు. పిడికిలి బిగించి ఎర్ర కండువా …
Read More »త్రిషకు బదులుగా మెగాస్టార్ పక్కన నటించబోయే హీరోయిన్..? కామెంట్స్ అండ్ షేర్ !
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినమలో చిరంజీవి సరసన త్రిష నటించబోతుందని ఇటీవలే వార్తలు బాగా వచ్చాయి. అది నిజమే అని అందరు అనుకున్నారు. కాని అనుకోకుండా త్రిష హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు ఇందులో త్రిష స్థానంలో నటించబోయేది ఎవరూ అనే ప్రశ్న ఎవరికి అంతు చిక్కడంలేదు. అయితే త్రిషకు బదులుగా …
Read More »హీరో రాజశేఖర్ పై కన్నెర్ర చేసిన మెగాస్టార్…!
ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ పై మెగాస్టార్ చిరంజీవి కన్నెర్ర చేసారు. మెగాస్టార్ నే కాకుండా మోహన్ బాబు కూడా కోప్పడ్డారు. ఇక అసలు విషయానికి వస్తే హీరో రాజశేఖర్ తన కారు ప్రమాదానికి కారణం ‘మా’ అసోసియేషనే అని సంచలన వ్యాఖ్యలు చేసారు. మా డైరీ ఆవిష్కరణలో భాగంగా చురంజీవి మాట్లాడుతూ ఇక్కడ జరిగే మంచి మైక్ లో చెప్పండి. చెడు చెవిలో చెప్పండి అని అన్నారు. చిన్న …
Read More »మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్..!
ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ చేసిన ప్రకటనను స్వాగతిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకపక్క పవన్ కల్యాణ్, నాగబాబు ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు మద్దతు ఇస్తుంటే చిరంజీవి మాత్రం సీఎం జగన్‌కు మద్దతు పలకడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే చిరు పేరుతో మరో లేఖ విడుదల అయింది. ఆ లేఖలో యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది..ప్రస్తుతం నేను …
Read More »చిరు, జగన్ భేటీపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేసిన పవన్ కల్యాణ్..!
సైరా మూవీ రిలీజ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి సతీసమేతంగా వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. చిరుకు స్వయంగా వైయస్ జగన్ దంపతులు స్వాగతం పలికి…శాలువాతో సత్కరించారు. లంచ్ సందర్భంగా చిరు, జగన్‌ల మధ్య సినీ ఇండస్ట్రీ గురించి, నంది అవార్డుల గురించి చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే చిరు సైరా కలెక్షన్లు పెంచుకునేందుకే జగన్‌తో భేటీ అయినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. …
Read More »సైరా ఇండస్ట్రీ హిట్ అవుతుంది.. పాన్ ఇండియా సినిమా కావడం ప్లస్సా మైనస్సా..
మెగా ఫ్యామిలీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సినిమా వచ్చేసింది.. సైరా నరసింహారెడ్డి అంటూ చిరంజీవి థియేటర్లలో సందడి చేస్తున్నారు. మంగళవారం రాత్రినుంచే తెలుగురాష్ట్రాల్లో థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం చేస్తున్నారు. చిరంజీవి సినిమాకోసం ఆత్రుతగా ఎదురుచూశారు. తెల్లవారుజామున ఏపీలో చాలాచోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. తెలంగాణలో ఉదయం 8 గంటల నుండి పడ్డాయి. బాహుబలి ఇండియన్ సినిమాకే ఒక గ్రేట్ ఎంబ్లెమ్‌లా నిలిచినా రీసెంట్‌గా వచ్చిన సాహో విఫలమైంది. …
Read More »భీమవరంలో పవన్ ఓటమిపైనా చిరంజీవి స్పందన.. అది మాత్రం ఒప్పుకోలేదు..
తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. తమిళనాడులోని ప్రముఖ నటులైన కమల్హాసన్ రజనీకాంత్ ఉద్దేశించి రాజకీయపరంగా చిరంజీవి పలు వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరూ రాజకీయాల్లోకి రాక పోవడమే మంచిది అంటూ తన అభిప్రాయం చెప్పారు చిరంజీవి. ఈ సందర్భంగా తనకు రాజకీయంగా ఎదురైన చేదు అనుభవాలను తాజాగా సైరా ప్రమోషన్లో భాగంగా పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు …
Read More »వేణుమాధవ్ మృతిపట్ల చిరంజీవి సంతాపం
హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తన సంతాపం తెలియజేశారు. వేణు మాధవ్ బుధవారం హైదరాబాద్‌లో ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ప్రముఖులంతా సంతాపం ప్రకటించారు. వేణు మాధవ్ అకాల మరణంపై చిరంజీవి కూడా దిగ్ర్భాంతి వ్యక్తంచేసారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధవ్ తొలిసారి తనతోకలిసి మాస్టర్ సినిమాలో నటించాడని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తర్వాత …
Read More »