మెగాస్టార్ చిరంజీవి బాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిచారా.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు పవన్ కళ్యాణ్ కూడా తప్పటడుగులు వేశారా.. అంటే అవును అనే అంటున్నారు పవన్ కళ్యాణ్ .. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి సినీమాలకు గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం అనే పార్టీ స్థాపించి స్థానిక ఎన్నికల్లో దిగి ఎమ్మెల్యేలను గెలిపించుకోని మరి ఆ తర్వాత కాంగ్రెస్ లో …
Read More »చిరంజీవిని ముప్పుతిప్పలు పెడుతున్న వరుణ్..!
కొన్నిసార్లు ఎంతో పక్కాగా ప్లాన్ చేసుకున్నా లాస్ట్‌మినిట్‌లో ప్లాన్ రివర్స్ అవుతుంది. ప్రస్తుతం సైరా యూనిట్ పరిస్థితి అలానే ఉంది. 40 రోజుల షెడ్యూల్‌కు ప్లాన్ చేశారు. కొన్ని రోజులు అలానే ముందుకు వెళ్లారు. కానీ, ఆ తరువాత ఊహించని సమస్య వచ్చిపడింది. దీంతో తారాగణం సెట్ వరకు వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. ఇక అసలు విషయానికొస్తే..వర్షం వల్ల చిరు ప్లాన్ అంతా డిస్టర్బ్ అవుతోంది. మరో వైపు మిగతా …
Read More »అమెరికాకు చెక్కేస్తున్నమెగా మేనల్లుడు..!
వరుస అపజయాలతో సతమతమవతున్న సాయిధరమ్‌తేజ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. నెక్ట్స్ సినిమాను వెంటనే మొదలు పెట్టకుండా ప్రెష్‌గా కనిపించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నతే తడవుగా మేకోవర్ కోసం, తన కెరియర్‌ను చక్కబెట్టుకునేందు కోసం విదేశాలకు వెళ్లాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీమ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఇలా వరుసగా హిట్స్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపజయాలతో కష్టకాలంలో ఉన్న విషయం తెలిసిందే. మాస్‌లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న యువ …
Read More »చిరంజీవి పాత్రలో నాగార్జున..!
మున్నాభాయ్ అంటే సంజయ్‌దత్ గుర్తొస్తాడు. శంకర్‌దాదా అంటే మెగాస్టార్ మూవీ గుర్తొస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా ఫేమస్ కావాలనుకుంటున్నాడు. అందుకే కొత్తగా డాన్ క్యారెక్టర్‌లో దాదాగిరి చేస్తున్నాడు. మరో విధంగా చెప్పాలంటే నాగార్జున హీరోగా శంకర్‌దాదా సిరీస్‌లో మూడో చిత్రం రాబోతుందన్నమాట. ఇక అసలు విషయానికొస్తే.. దేవదాసు.. ఈ టైటిల్‌తో ఇండియన్ సినిమాకు విడదీయరాని అనుబంధం ఉంది. నాగేశ్వరరావు, సావత్రి ప్రధాన పాత్రలో నటించిన దేవదాసు ఆల్‌టైమ్ …
Read More »కూతురి కోసం సైరాను పక్కన పెట్టేసిన మెగాస్టార్..!
మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఇప్పటికే చాలా మంది యువ హీరోలు వచ్చేశారు. ఎవరి స్థాయిలో.. వారికంటూ ఉన్న టాలెంట్‌తో ముందుకు వెళుతున్నారు.ప్రతీ ఒక్కరూ వారికంటూ ఒక మార్కెట్‌ను సెట్ చేసుకున్నారు. అయితే, మెగాస్టార్ వారసుడిగా రామ్‌చరణ్ ఉన్నారు. పెద్ద కూతురు సుప్రియ కూడా స్టైలిష్ డిజైనర్‌గా తానేంటో ఇప్పటికే నిరూపించుకుంది. మెగాస్టార్ రీ ఎంట్రీ ఖైదీ నెం.150 సినిమాతో ఆమెకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. see …
Read More »మళ్లీ ఒకే వేదికపై చిరంజీవి, బాలకృష్ణ..!
ఇటీవల కాలంలో మెగా, నందమూరి హీరోల మధ్య మంచి సాన్నిహిత్యం పెరిగింది. ఒకరు నిర్వహించిన కార్యక్రమాలకు మరొకరు హాజరవుతూ అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. ముఖ్యంగా మెగా వపర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల మధ్య స్నేహం ఎంత వరకు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అసలు విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం విజేత. మాళవికా నాయర్ హీరోయిన్‌గా …
Read More »చిరంజీవితో అనుపమ ..న్యూస్ వైరల్ ..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో దూసుకుపోతున్న హోమ్లీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ .తాజాగా ఆమె మెగా కుటుంబానికి చెందిన సాయి ధరమ్ తేజ్ సరసన ప్రముఖ దర్శకుడు ఎ కరుణాకరన్ నేతృత్వంలో వస్తున్నా తేజ్ ఐ లవ్యూ అనే మూవీలో నటిస్తుంది . ఈ మూవీ ఆడియో ఫంక్షన్ నిన్న శనివారం జరిగింది.ఈ ఆడియో ఫంక్షన్ సందర్భంగా ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు .ఈ వేడుకలో నటి అనుమప …
Read More »పవన్ రాజకీయాలకు పనికిరాడు ..!
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు తప్పా రాజకీయాలకు పనికి రాడని ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో రాజకీయాలు చేయడం చాలా కష్టం .పవన్ కళ్యాణ్ అప్పట్లో తన అన్న మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుండి అనుభవాలను నేర్చుకోవాలన్నారు. మనకెందుకు చెప్పండి.నేనే వెనక్కి వచ్చేశాను .ఊరికే పిచ్చోడ్నై వచ్చానా ..రజనీ కాంత్ వస్తానని …
Read More »సైరా ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. అయితే, చిరంజీవి తన రీఎంట్రీ కోసం ఖైదీ నెం.150 లాంటి రీమేక్ చిత్రంతో సేఫ్ గేమ్ ఆడిన చిరు.. ఆ తరువాత పెద్ద సాహసాన్నే చేస్తున్నాడు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న సైరాతో సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం ఏకంగా రూ.220 కోట్లకు పైగా బడ్జెట్‌తో …
Read More »ఉయ్యాల వాడ నరసింహారెడ్డిపై వైరల్ న్యూస్..!
టాలీవుడ్ మెగాస్టర్ చిరంజీవి. దాదాపు పదేళ్లపాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మెగస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబ.150 చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు.అయితే, ఆ తరువాత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌లో నటించేందుకు చిరంజీవి అంగీకరించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్‌లో, ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం …
Read More »