సౌత్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డుల కార్యక్రమం సైమా మొదటిరోజే వైభవంగా జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిన్న ప్రారంభమైన ఈ ఈవెంట్ లో తెలుగు , కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డుల వేడుక జరిగింది. ఇందులో భాగంగా ఆటా, పాటలతో పాటు కొన్ని ప్రదర్శనలు జరిగాయి. దీనికిగాను ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇక టాలీవుడ్‌లో అయితే రంగస్థలం సినిమా అత్యధిక అవార్డులు అందుకుని సత్తా …
Read More »మహానటికి సీక్రెట్ చెప్పిన మెగాస్టార్..ఏమిటంటే..?
కీర్తి సురేష్..టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తన మొదటి సినిమాతోనే ఈ అందాల భామ నటనతో, అందంతో మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం హీరో నాని, పవన్ కళ్యాణ్ సరసన నటించింది. అనంతరం ఒక్కసారిగా దిగ్గజ నటి ఐన సావిత్రిగారి పాత్రలో నటించే అవకాశం ఆమెకు దక్కింది. మొదట ఈ సినిమా తానూ సరిపోనేమో అని భావించినా చివరకు అదే ఇప్పుడు తన …
Read More »మెగాస్టార్ ట్వీట్ కు షాక్..వెంటనే స్పందించిన బాహుబలి !
రాజమౌళి ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో సాహో రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ప్రభాస్ ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్ర యూనిట్ ఇటీవలే ట్రైలర్ ను గ్రాండ్ గా ముంబైలో రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కు …
Read More »రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, నాజర్, భాను చందర్, రఘువరన్ లకు ఆయనే గురువు
నటుడు రాజీవ్ కనకాల తండ్రి యాంకర్ సుమ కనకాల మామ దేవదాస్ కనకాల కన్ను మూసారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. నటుడిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలను చేసిన నటగురువు దేవదాస్ కనకాల. ఈయనపేరుతో ఓ యాక్టింగ్ స్కూల్ కూడా ఉంది. అక్కడే ఎందరో నటులు శిక్షణతీసుకున్నారు. గొప్పగొప్ప నటులు కూడా ఇవదులో ఉన్నారు. స్టార్ …
Read More »టాలీవుడ్ టాప్ న్యూస్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ న్యూస్ ఏమిటో ఒక లుక్ వేద్దామా.. డియర్ కామ్రేడ్ కు డివైడ్ టాక్ రావడంతో శుక్రవారం నుంచి పదమూడు నిమిషాలు నిడివి తగ్గింపుతో ప్రదర్శితం కాబోతుంది The Humbl Co అప్పారెల్ బ్రాండ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ మహేష్ Aug 7వ తారీఖున అప్పారెల్ బ్రాండ్ లాంఛ్ చేయనున్నాడు మహేష్ మెగాస్టార్ చిరు యువదర్శకుడు కొరటాల శివ మూవీలో హీరోయిన్ గా కాజల్ …
Read More »ఏపీ మంత్రిని కలిసిన చిరు..!
కాంగ్రెస్ మాజీ ఎంపీ ,టాలీవుడు సీనియర్ స్టార్ హీరో కొణిదెల చిరంజీవి ఈ రోజు శుక్రవారం నవ్యాంధ్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును కలిశారు.ఈ క్రమంలో మంత్రి కన్నబాబు సోదరుడు సురేష్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దీంతో సురేష్ మరణంతో కురసాల ఇంట విషాదం నెలకొంది.దీనికారణంగానే మంత్రి కన్నబాబు బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరుకాలేకపోయారు. నేడు సురేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సోదర …
Read More »నిహారిక సంచలన నిర్ణయం..!
మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు గారాల పట్టి నిహారిక తొలిసారి పలు వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఒక మనసు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తొలి చిత్రం ఈ అమ్మడికి నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత హ్యపీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది నిహారిక. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక రీసెంట్‌గా విడుదలైన సూర్యకాంతం చిత్రం కూడా …
Read More »చిరంజీవి సంచలన నిర్ణయం..అభిమానులకు బంపర్ ఆఫర్
చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్ర షూటింగ్ మరియు డబ్బింగ్ పూర్తి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా అనంతరం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో వేరే సినిమా తీయనున్నాడు.అంతేకాకుండా దీనిపై ఇప్పటికే వార్తల్లో హలచల్ చేస్తుంది.అయితే మొన్ననే షూటింగ్ పూర్తి చేసుకున్న చిరు రెస్ట్ తీసుకుంటాడని అభిమానులు అనుకుంటున్నారు.అయితే అభిమానులకు షాక్ తగిలేలా సంచలన నిర్ణయం తీసుకున్నాడు చిరు.ఈ జూలై నెల రెండో వారంలోనే షూటింగ్ స్టార్ట్ చేద్దామని …
Read More »మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ రెడీ..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు.ఉయ్యాలవాడ నరసింహారావు కధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహ రెడ్డి.సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వ భాద్యతలు తీసుకోగా..రామ్ చరణ్ ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చిందని తెలుస్తుంది.దీంతో చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చింది.ఆగష్టు 22 మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అదే రోజున చిత్ర ట్రైలర్ రిలీజ్ చెయ్యాలని …
Read More »మెగాస్టార్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన తనికెళ్ల భరణి
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే సినిమా విడుదల కాబోతోంది. ఈసినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆయన అభిమానులతోపాటు ఇండస్ట్రీ మొత్తం వేయికళ్ళతో ఎదురుచూస్తుంది.. అయితే ఈ సినిమాపై ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడారు. అభిమానుల అంచనాలను మించి సినిమా ఉంటుందంటున్నారు.. చిరంజీవి నటించిన సైరా సినిమా ఒక కొత్త చరిత్రను సృష్టిస్తుంది.. తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని …
Read More »