Home / Tag Archives: chiranjeevi (page 15)

Tag Archives: chiranjeevi

బ్రేకింగ్ న్యూస్.. చిరంజీవి హత్యకు కుట్ర.. ప్లాన్ చేసిన వారితో సహా 9మంది అరెస్ట్..మూడు కత్తులు స్వాధీనం

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత చిరంజీవి హత్యకు పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. రౌడీషీటర్ కన్నబాబు, పలాసకు చెందిన కరడుగట్టిన నేరస్థుడు పరమేశ్ సహా 9మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ప్రాంతానికి చెందిన మొదలవలస చిరంజీవి అధికార పార్టీ అయిన వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయనకు అమ్మినాయుడు, తేజేశ్వరరావు అనే వ్యక్తులతో పాతకక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. …

Read More »

మెగాస్టార్ సరసన రెజీనా

సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో.. స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకోనున్నది. అయితే ఈ మూవీలో మెగాస్టార్ సరసన రెజీనా నటించనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. ఇదే నిజమైతే రెజీనా అతి తక్కువ సమయంలో మెగా స్టార్ …

Read More »

దాదాపు 20ఏళ్ల తరువాత జతకానున్న బెస్ట్ కాంబో..!

లేడీ అమితాబ్ విజయశాంతి చాలా ఏళ్ల తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ రీఎంట్రీ  ఇచ్చారు. చిత్రంలో ఈమె పాత్ర ఎంతో కీలకమైనది. అంతేకాకుండా ఆమెకు పాత్ర తగ్గట్టు ఎంతో బాధ్యతగా దర్శకుడు సీన్స్ తీయడం జరిగింది. ప్రత్యేకించి విజయశాంతి కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా స్పెషల్ ఆడియో, వీడియో చూపనున్నారు.ఇక అసలు విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కలిసి 16 సినిమాల్లో నటించారు. వారిద్దరూ …

Read More »

2019…మెగా హీరోలకు బాగా కలిసొచ్చే !

ప్రస్తుతం టాలీవుడ్ లో అరడజను మెగా హీరోలు చక్రం తిప్పుతున్నారు. వీరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కూడా బ్రేక్ చేస్తున్నాయి. అంతేకాకుండా వీరి ప్రభావం కూడా బాగానే చూపుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఏడాది మెగా హీరోలకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా వచ్చిన చిత్రం విన విదేయ రామ. ఈ ఏడాది ఈ సినిమా నిరాశే మిగిల్చినా ఆ …

Read More »

ఉదయ్ కిరణ్ మరణంలో చిరంజీవి పాత్ర.. బయటపడ్డ అసలు నిజాలు ?

టాలీవుడ్ లో తాను నటించిన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని అతితక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్న హీరో  ఉదయ్ కిరణ్. ఆ తరువాత వచ్చిన నువ్వు నేను, మనసంత నువ్వే చిత్రాలు సూపర్ డుపర్ హిట్ అయ్యాయి. ఎలాంటి సినీ పరిచయం లేని కుటుంబం నుండి వచ్చి ఇంత పేరు తెచ్చుకోవడం అంటే మామోలు విషయం కాదనే చెప్పాలి. దాంతో నిర్మాతలు, దర్శకులు క్యు కట్టడం మొదలుపెట్టారు. ఇలా మంచి …

Read More »

మూడు రాజధానుల నిర్ణయం ముగ్గురు అన్నదమ్ములను విడదీసిందా..?

ఆంద్రప్రదేశ్ రాజధాని అంశం మెగా కుటుంబంలో మళ్లీ కలహాలకు కారణమైందా ? అన్న చిరంజీవి జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాడు.. తమ్ముడు పవన్ సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు.. మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన నిర్ణయాన్ని తన యూట్యూబ్ ఛానల్ లో తెలిపాడు. అమరావతి రైతులకు అన్నాయం చేయద్దని, మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయద్దని నాగబాబు తెలిపారు. ఇలా ముగ్గురు అన్నదమ్ములు మాట్లాడటంతో రాజకీయంగా మళ్లీ …

Read More »

మెగాసూపర్ ఈవెంట్ కు సర్వం సిద్ధం..ఇదిగో సాక్షం !

సూపర్ స్టార్ మహేష్ హీరోగా, రష్మిక మందన్న హీరోగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్ వేదికగా జరగనుంది. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఈవెంట్ గురించే మాట్లాడ్తున్నారు ఎందుకంటే దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వస్తున్నాడని తెలుస్తుంది. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ లేనప్పటికీ …

Read More »

జగన్ కు చిరు మద్ధతు వెనక కారణం ఇదేనంటా..?

ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. సీఎం జగన్ ప్రకటనపై పలువురు మద్ధతు తెలుపుతున్నారు. మరోవైపు టీడీపీ,జనసేన కు చెందిన నేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా స్టార్ చిరంజీవి జగన్ నిర్ణయానికి మద్ధతు తెలిపారు. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి …

Read More »

సీనియర్ హీరోతో త్రిష రోమాన్స్

త్రిష చూడటానికి బక్కగా.. మత్తెక్కించే సోయగం.. చిన్న పొరగాడి దగ్గర నుండి పండు ముసలి వరకు అందర్నీ ఆకట్టుకునే అభినయం. ఇవన్నీ ఆమె సొంతం. కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొరటాల శివ సీనియర్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రానున్న మూవీలో నటించనున్నారు అని సమాచారం. ఇదే …

Read More »

తీవ్ర విషాదంలో మెగా హీరోలు

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగా హీరోలు తీవ్ర విషాదంలో ఉన్నారు. వీరితో పాటుగా మెగా అభిమానులందరూ కూడా ఈ రోజు తీవ్ర విషాదానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ మహమ్మద్ చనిపోవడంతో మెగా హీరోలు.. మెగా అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,అల్లు శిరిష్, సాయిధరమ్ తేజ్ నూర్ ఆత్మకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat