మెగాస్టార్ చిరంజీవి..ఈయన పేరు యావత్ ప్రపంచానికి గుర్తుంటుంది. ఆయన ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక శక్తిగా ఎదిగి ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలిచారు. దేశంలోని ఫిలిమ్ ఇండస్ట్రీ మొత్తం ఆయనంటే గౌరవం. అలాంటి వ్యక్తి ఒకరివల్ల యావత్ ప్రజానీకం సాక్షిగా కంటతడి పెట్టుకున్నారు. ఇంతకు ఎందుకు, ఏమిటీ అనే విషయానికి వస్తే..జీతెలుగు సినీ అవార్డ్స్ 2020 ఈవెంట్ జనవరి 25,26 తేదీలలో జరగనుంది. ఇందులో భాగంగానే …
Read More »లాస్ వెగాస్‌లో త్రిష పెళ్లి
వినడానికి వింతగా.. నమ్మశక్యంగా లేకపోయిన కానీ ఇదే నిజం. ఈ విషయాన్ని అందాల రాక్షసి త్రిష చెప్పింది. త్రిష గతంలో ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ తో ప్రేమాయణం నడిపి.. డేటింగ్ కూడా చేసింది. ఆ తర్వాత చెన్నై మహనగరంలో చాలా గ్రాండ్ గా నిశ్చితార్థం కూడా జరిగింది. కొన్ని రోజులకు ఏదో గొడవలు వచ్చి వీరిద్దరూ విడిపోయారు . అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన వివాహాం గురించి సంచలన …
Read More »మూడు రాజధానులకు జై కొడుతున్న కాపు సామాజికవర్గం…!
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు మద్దతుగా అమరావతి ఆందోళనలకు మద్దతు పలుకుతున్నారు. తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం కావాలన్నాడంట, ఇప్పటి వరకూ అమరావతికే దిక్కూ దివాణం లేదు.. మూడు అమరావతి నగరాల నిర్మాణం సాధ్యమయ్యేనా అంటూ వరుస ట్వీట్లతో జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. అంతే కాదు అమరావతిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పవన్ స్వయంగా పాల్గొని ప్రభుత్వంపై …
Read More »దటీజ్ లేడీ అమితాబ్…గ్యాప్ వచ్చినా అస్సలు తగ్గలేదు !
చాలా ఏళ్ల గ్యాప్ తరువాత సరిలేరు నికేవ్వరు చిత్రంలో విజయశాంతి కీలకపాత్రలో నటించింది. దీనికి సంబంధించి మాట్లాడుతూ..నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే… కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డం ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం. జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో… నటనకు …
Read More »ఆర్ఆర్ఆర్ లో గద్దర్
టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నేతృత్వంలో స్టార్ హీరోలు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ .ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ .. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో చరిత్రలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక కల్పిత కథతో ఈ …
Read More »కొరటాల శివకు మెగాస్టార్ వార్నింగ్
ఒకరు దాదాపు నూట యాబై సినిమాల్లో నటించిన సూపర్ సీనియర్ స్టార్ హీరో.. ఎన్నో ఘన విజయాలను తన సొంతమ్ చేసుకున్న మెగాస్టార్.దాదాపు దశబ్ధం తర్వాత కూడా రీఎంట్రీలో కూడా తన సత్తా చాటుతున్నాడు ఈ మెగాస్టార్ చిరంజీవి. మరోకరు వరుస విజయాలతో… అనేక సందేశాత్మక సినిమాలతో అనతికాలంలోనే ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన స్టార్ దర్శకుడు కొరటాల శివ. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా సరికొత్త మూవీ …
Read More »సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ లో బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా… రష్మిక మంధాన హీరోయిన్ గా అనీల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్క్లుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీకి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవితో సహా తదితరులు హాజరయ్యారు. వీరితో పాటుగా ప్రముఖ కమెడియన్ ,నిర్మాత ,నటుడు బండ్ల గణేష్ కూడా …
Read More »ఈవెంట్ హైలెట్స్… దుమ్మురేపిన సరిలేరు నీకెవ్వరు ట్రైలర్…!
సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం విడుదలకు సర్వం సిద్దంగా ఉంది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం ఎల్బీ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది.దీనికి ముఖ్య అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ అదరహో అనిపించింది.ఇందులో భాగంగా చిరు చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కు గట్టిగా …
Read More »రేపటి ఈవెంట్ సినీరంగంలో మరో సంచలన స్థాయికి తీసుకెళ్లనుందా !
సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం విడుదలకు సర్వం సిద్దంగా ఉంది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం ఎల్బీ స్టేడియం వేదికగా జరగనుంది అంతేకాకుండా దీనికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. ఇక మరో విశేషం ఏమిటంటే విజయశాంతి, చిరంజీవి కాంబోతో వేదిక ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ మేరకు …
Read More »చిరు సినిమా టైటిల్ లో ధనుష్
మెగాస్టార్ చిరంజీవి నటించి.. తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించిన ఒక సినిమాకు చెందిన ఒక టైటిల్ ను తమిళ హీరో ధనుష్ తీసుకోనున్నాడు. ఇప్పటికే ఖైదీ ,దొంగ టైటిళ్లతో తమిళ హీరో కార్తీ రెండు హిట్లను కొట్టాడు. తాజాగా ధనుష్ ఇదే ఫార్ములాను ఫాలో కానున్నాడు. ఇందులో భాగంగా 1984లో మెగాస్టార్ చిరంజీవి నటించిన రుస్తుం అనే మూవీ పేరును ధనుష్ తాజా తమిళ మూవీ పటాస్ ను తెలుగులో …
Read More »