ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు పాలనలో మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయిందని, ఇంత దుర్మార్గమైన పాలనను తాను ఎక్కడా చూడలేదని వైసీపీ అధినేత..ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజాసంకల్ప యాత్ర 88వ రోజు సందర్భంగా గురువారం నెల్లూరు జిల్లాలోని రేణమాలలో ఏర్పాటు చేసిన మహిళల ముఖాముఖి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏపీ రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని, మహిళలకు రక్షణ లేకుండా …
Read More »10 లక్షల కిలోమీటర్లు నడిచినా జగన్ సీఎం కాలేరు..చింతమనేని ప్రభాకర్
ఏపీలో ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్రజా సమస్యల కోసం గత ఎడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయి నుండి ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరతం పడుతున్నారు. అయితే ఈ పాదయాత్రపై కొంతమంది టీడీపీ ఎమ్మెల్యే లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ..వైఎస్ జగన్ పాదయాత్ర గురించి ఎద్దెవా …
Read More »