వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. గురువారం శ్రీకాళహస్తిలో సాగిన జగన్ పాదయత్ర రేణిగుంట మండలం పరకాల గ్రామంలో పర్యటించగా.. అక్కడ నాలుగేళ్ళ చిన్నారి గౌతమి తన కుటుంబ సభ్యులతో జగన్‌ను కలిసింది. గౌతమికి చిన్నప్పుడే క్యాన్సర్ ఎటాక్ అయింది. అయితే దీంతో కంటిచూపును కోల్పోయింది. గౌతమి తల్లిదండ్రులు చెన్నైలో ఆసుపత్రిలోచూపించి ఐదు లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జగన్‌ను కలిసిన …
Read More »