రాజ్యసభసభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు, ఎంపీపీ వొడితల సరోజినీ దేవి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఇవాళ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. గ్రామస్తుల తో మాట్లాడారు. ఎంపీ దంపతులు, ఎమ్మెల్యేకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ …
Read More »