గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది వద్ద స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది. ఉదయం చిన్నారులను తీసుకుని పాఠశాలకు వెళుతుండగా కానుగవాగు కల్వర్టు వద్ద అదుపుతప్పి వాగులో పడింది. ప్రమాద సమయంలో బస్‌లో 60 మంది చిన్నారులున్నారు. ఈ ఘటనలో 20మంది చిన్నారులకు గాయాలయ్యాయి. వారిని మాచర్ల ఆసుపత్రికి తరలించారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ఈ ప్రమాదానికి బస్ డ్రైవర్ …
Read More »తల్లి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని పసిపిల్లలను దారుణం..!
ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపాల్సిన ఇద్దరు చిన్నారులు నెలల తరబడి చిత్రహింసలకు గురయ్యారు. పసిపిల్లలన్న కనీస కనికరం కూడా లేకుండా వారికి నిత్య నరకం చూపించిన ఓ జంట ఉదంతం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో వెలుగు చూసింది. గౌరారం ఎస్సై ప్రసాద్, గ్రామస్థుల వివరాల మేరకు.. గజ్వేల్ మండలం జాలిగామకి చెందిన సురేందర్ భార్య కొన్నేళ్ల క్రితం అతన్ని వదిలేసింది. వర్గల్ మండలం తున్నిఖల్సాకి చెందిన మాదారం …
Read More »