చిలకలూరిపేట శాసనసభ్యురాలు శ్రీమతి విడదల రజిని కారుపై టీడీపీ ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డారు. బండరాళ్లు కత్తులు, రాడ్లుతో రెచ్చిపోయారు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఎమ్మెల్యే స్వగ్రామంలో పురుషోత్తమ పట్టణంలో వైసీపీ కార్యకర్తలు 5 భారీ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రభలన్నింటిని గురువారం రాత్రికి కోటప్పకొండకు చేర్చారు. ప్రభలు సురక్షితంగా కొండకు చేరేవరకు ఎమ్మెల్యే భర్త కుమారస్వామి, మరిది విడదల గోపి తదిరతులు దగ్గరుండి పర్యవేక్షించారు. రాత్రి 12 …
Read More »200మంది ఒకేసారి వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనిపై రాళ్లు, రాడ్లతో దాడి
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని మరిది గోపీనాథ్ కారుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. గత రాత్రి చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం సమీపంలో… ఎమ్మెల్యే రజని కారులో ఉన్నారని భావించి టీడీపీ నాయకులు రౌడీయిజానికి దిగారు. ఈ సంఘటనలో కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ..‘కోటప్పకొండలో ప్రభను వదిలి వస్తుండగా టీడీపీ నాయకులు మాపై దాడి చేశారు. ఎమ్మెల్యే …
Read More »వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ బుగ్గ గిల్లి ముద్దాడిన బుడ్డోడు వీడియో హల్ చల్
ముద్దు ముద్దుగా కనిపించే చిన్న పిల్లలను చూసి పెద్ద వారు బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పిల్లలపై తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. అయితే ఓ బుడ్డోడు మాత్రం ఏకంగా ఎమ్మెల్యే బుగ్గ గిల్లి ముద్దుపెట్టుకున్నాడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజనీకి ఓ కార్యక్రమంలో ఈ ఘటన ఎదురైంది. ఆమెకు స్కూలు విద్యార్థులు, పార్టీ శ్రేణులు అంతా స్వాగతం పలికారు. అక్కడికి …
Read More »ఎమ్మెల్యే విడదల రజినిపై అసభ్యకరంగా పోస్టింగ్‌లు..ఇద్దరు అరెస్టు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినిపై అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెట్టిన ఇద్దరు వ్యక్తులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు… ఎమ్మెల్యే రజిని గౌరవానికి భంగం కలిగేలా వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. పోస్టింగ్‌లు పెడుతున్న పి.కోటేశ్వరరావు, బాలాజీసింగ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెడితే చట్టపరంగా చర్యలు …
Read More »అభివృద్ధి ముక్కుమూసుకుని పోవాల్సిందేనా ”మంత్రి పుల్లన్న”.!!
ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధిని పరిచయం చేసిందే మేము అంటూ చెప్పుకు తిరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాటల మరాఠీయేనని మరోసారి రుజువైంది. 2014 ఎన్నికల్లో అభివృద్ధికి మరిన్ని మెరుగులు దిద్దుతామని, అప్పుడే ఓటు నమోదు చేసుకున్న ఓటరు నుంచి కురువృద్ధుల అవసరాలను ఆసరాగా చేసుకుని అమలు కాని హామీలను గుప్పించి.. గద్దెనెక్కిన చంద్రబాబు.. అధికారపీటమెక్కిన వెంటనే తన వక్రబుద్ధిని చూపించారు. ఇందుకు నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా కుంటుపడిన అభివృద్ధే. మంత్రి పుల్లారెడ్డి ఇలాఖాలో అయితే …
Read More »