పెళ్లి చేసుకుని 24గంటలు కూడా కాలేదు. ఇంతలో పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు . తన అక్క కుమార్తెతోఈనెల 5న( సోమవారం ) వివాహం చేసుకున్న మునిరాజు (30) అనే వ్యక్తి, మంగళవారం వేకువ జామున బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లా కేంద్రం చిక్కబళ్లాపుర సమీపంలోని సూలికుంటె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిక్కబళ్లాపురలోని గురురాజ కల్యాణ మంటపంలో వివాహాన్ని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. సోమవారం తొలిరాత్రి కోసం …
Read More »