అమెరికా కేంద్రంగా టాలీవుడ్ హీరోయిన్లు, యాంకర్లకు సంబంధించి ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయాలు సంచలనాలు రేపుతున్న విషయం తెలిసిందే. ఇందులో చిన్న, మధ్య స్థాయిహీరోయిన్లతోపాటు కొందరు యాంకర్లు ఉన్నట్టుగా వెల్లడవుతోంది. అయితే, యూఎస్ పోలీసులు ఈ సెక్స్ రాకెట్ గుట్టు బయటపెట్టడానికంటే ముందు ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులకే సందేహాలు కలిగాయట. అమెరికాలో ఈవెంట్లలో పాల్గొనేందుకు వెళ్లిన హీరోయిన్లు, యాంకర్లు పెద్దమొత్తంలోని డాలర్లను రూపాయల్లోకి మార్చుకోవడాన్ని కొంతకాలంగా పోలీసులు గమనిస్తున్నారు. …
Read More »శివమణి చిత్రానికి.. చికాగో సెక్స్ రాకెట్‌కు సంబంధం ఏమిటో తెలుసా..??
మోదుగుమూడి కిషన్. ఇప్పుడు ఈ పేరే టాలీవుడ్‌లోని సాధారణ నటుల నుంచి.. ప్రముఖ నటుల నోట్లో నానుతున్న పేరు. సినీ ప్రేక్షకుడు సైతం ఈ పేరునే ప్రస్తావిస్తున్నాడు. కారణం ప్రతీ ఒక్కరికి తెలిసిందే. అదే చికాగో సెక్స్ రాకెట్. అసలు ఈ చికాగో సెక్స్ రాకెట్ ఎలా బయటపడింది..? పోలీసులు ఎలా నిర్వాహకులను పట్టుకోగలిగారు..? ఎవరెవరిని నిందితులుగా పేర్కొన్నారు..? ఎంతకాలం వారికి శిక్ష పడనుంది..? అసలు ఈ వ్యవహారంలో విఠులు …
Read More »